AKKINENI VAARI” THATHA” GAARU YEVARU?
అక్కినేని నాగేశ్వర్ రావు గారి తాత గారు ఒకరు సినీ దర్శకుడుగ ఉండే వారు, ఆయనను అక్కినేని గారు కూడా ఆప్యాయంగా తాత అని పిలిచేవారట!! అయన ఎవరో మీకు తెలుసా? ప్రముఖ దర్శకుడు వేదాంతం రాఘవయ్య అనగానే మనకు వినోద వారి దేవదాసు గుర్తుకు వస్తుంది, వేదాంతం వారు దర్శకుడు కాక ముందు దాదాపుగా ఒక పన్నెండు చిత్రాలకు నృత్య దర్శకుడిగా చేసారు, స్వతహాగా శాస్త్రీయ నృత్య కళాకారుడు అయిన వేదాంతం వారు నృత్య దర్శకుడిగా [...]







