
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ఈ[/qodef_dropcaps] సారి బిగ్ బాస్ శ్రీముఖి ని టైటిల్ విన్నర్ చేయాలనీ గట్టిగ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. సీసన్ స్టార్టింగ్ లో ఫిసికల్ టచ్ ఉండే టాస్క్స్ ఇవ్వొద్దని శ్రీముఖి కోరగా దానికి బిగ్ బాస్ ఓకే అని చెప్పి గేమ్ టాస్క్స్ మాత్రమే ఇవ్వడం విశేషం. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కూడా బిగ్ బాస్ కేవలం శ్రీముఖి ని హైలైట్ గ చూపిస్తూ బాబా భాస్కర్ ని చీటర్ గ చూపించే ప్రయత్నం ఇందుకు నిదర్శనం. ఇప్పుడు హౌస్ లో టఫ్ కంటెస్టెంట్ గ మరీనా బాబా భాస్కర్ గనక ఫినాలే కి వస్తే ఆయన ఇంక శ్రీముఖి మధ్య గట్టి పోటీ వచ్చి ఓట్లు చీలిపోయి వేరే కంటెస్టెంట్ గెలిచి ఛాన్స్ ఉందని గ్రహించిన బిగ్ బాస్ బాబా ని ఇంటి నుండి పంపించే యోచనలు ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి బిగ్ బాస్ కి శ్రీముఖి అంటే అంత ప్రేమ ఎందుకో, అన్నిటికి సమాధానం సీసన్ అయిపోయాక రక తప్పదు. శ్రీముఖి ని వంద రోజులు వరకు హౌస్ లో ఉంచడానికి తనకి దాదాపు రెండు కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఈసారి హైయెస్ట్ పైడ్ కంటెస్టెంట్ తనే అవ్వగా చివరి వరకు హౌస్ లో పెట్టి విన్నర్ గ చేయించాలి బిగ్ బాస్ యాజమాన్యం ప్రయత్నిస్తుంది అని ఊరంతా కోడై కూస్తోంది.