in

Balayya as Ranga in Aavesham Telugu Remake?

‘ఆవేశం’ తో వస్తున్నా బాలయ్య
రోనా పుణ్యమా అని ఫ్యాన్స్ అన్ని బాషల సినిమాలు బేధాలు లేకుండా చూడడం ఇష్టపడుతున్నారు..కంటెంట్ నచ్సితే ఎక్కడి సినిమాని అయిన మౌత్ టాక్ రివ్యూస్ తో హిట్ చేసేస్తున్నారు..ఒకప్పుడు తమిళ్ సినిమాలు బాగా చూసే తెలుగు ఆడియన్స్ ఇప్పుడు మలయాళం సినిమాలపై ఇష్టం పెంచుకుంటున్నారు..దానికి కారణం వారు తీసే కతలు..రియాలిటీ కు దగ్గరగా చూపించే విధానం..ప్రేమమ్, మంజుమల్ బాయ్స్..రీసెంట్ గ బంపర్ హిట్స్ కొట్టిన ఫాహద్ ఫాజిల్ఆవేశం‘ మరియు క్యూట్ లవ్ స్టోరీ ‘ప్రేమలు‘..

పుష్ప నటుడు ఫాహద్ ఫాజిల్ ‘ఆవేశం’ సినిమా తెలుగు రీమేక్
మన బాలయ్య అంటేనే ఆవేశం..ఇది ఫ్యాన్స్ కు బాగా తెలుసు..అలాంటిది బాలయ్య ఫాహద్ ఫాజిల్ ‘ఆవేశం‘ సినిమాను రీమేక్ చేస్తున్నాడన్న న్యూస్ సోషల్ మీడియాలో హల చల్ చేస్తుంది..తక్కువ రీమేక్స్‌లో నటించిన హీరోల్లో బాలకృష్ణ ఒకరు. ఆయనకు వేరే భాషా చిత్రాలను రీమేక్ చేయడం పట్ల అంతగా ఆసక్తి చూపారు. గత 20 ఏళ్ల వ్యవధిలో ఆయన చేసిన రీమేక్ సినిమా ఒక్కటి మాత్రమే..అంటే ఆవేశం బాలయ్యకు ఎంత నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు..ఆవేశం లో ఫాహద్ ఒక క్రేజీ క్యారెక్టర్ చేశాడు. తన క్యారెక్టరైజేషన్, పెర్ఫామెన్స్ మీదే ఆ సినిమా అంతగా ఆడింది. ప్రతి హీరో ఇలాంటి ఒక పాత్ర చేయాలని ఆశపడతాడు..!!

Khushi Kapoor Tollywood Debut with balakrishna’s son mokshagna?

can young Beauty Bhagyashri Borse change her fortunes?