surekha Vani’s glamorous show!
ప్ర ముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి తెలియని తెలుగు ఆడియన్స్ ఉండరు, తన లేటెస్ట్ పిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా లొ షేర్ చేస్తూ ఫాన్స్ కు ఎప్పుడు అందుబాటులో ఉంటారు సురేఖ గారు. అయితే ఈ ప్రేమికుల రోజున తను పోస్ట్ చేసిన ఒక పిక్ సోషల్ మీడియా లొ ఇప్పుడు వైరల్ గ మారింది.. బాత్ టబ్ లొ స్నానం చేస్తూ పక్కన వైన్ బాటిల్ తో సురేఖ గారు దిగిన [...]











