in

a leaf covers Kiara’s nudity!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]టా[/qodef_dropcaps] లీవుడ్ స్టార్ హీరోస్ మహేష్ బాబు ఇంక రామ్ చరణ్ తో కలిసి నటించిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ ఇక్కడి ఆడియన్స్ కు బాగా దగ్గరైన విషయం తెలిసిందే, ఎక్సపోసింగ్ కు ఏమాత్రం వెనుకాడని కియారా తాజాగా చేసిన ఒక ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియా ను కుదుపేస్తుంది..

2020 క్యాలెండర్‌ ఫోటో షూట్ లో కియారా అందాలు ఆకట్టుకున్నాయి . ఈ ఫోటో షూట్ కోసం కియారా అద్వానీ నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది . కేవలం పచ్చని ఆకును అడ్డుగా పెట్టుకొని ఫొటోలకి పోజ్ ఇచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి తెగ చక్కర్లు కొడుతున్నాయి..

Rashmi buys 100 acres of land for farming!

NTR INKA CHIRU NI STARS GA MARCHINA AA ROOM!