in

surekha Vani’s glamorous show!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ప్ర[/qodef_dropcaps] ముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి తెలియని తెలుగు ఆడియన్స్ ఉండరు, తన లేటెస్ట్ పిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా లొ షేర్ చేస్తూ ఫాన్స్ కు ఎప్పుడు అందుబాటులో ఉంటారు సురేఖ గారు. అయితే ఈ ప్రేమికుల రోజున తను పోస్ట్ చేసిన ఒక పిక్ సోషల్ మీడియా లొ ఇప్పుడు వైరల్ గ మారింది..

బాత్ టబ్ లొ స్నానం చేస్తూ పక్కన వైన్ బాటిల్ తో సురేఖ గారు దిగిన ఈ పిక్ తన ఫాన్స్ ను ఎంతగానో అక్కట్టుకుంటుంది.. ‘లైఫ్ చాల చిన్నది, ప్రతి నిమిషం ఎంజాయ్ చేయాలి’ అంటు సురేఖ గారు ప్రేమికుల రోజున తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లొ పోస్ట్ చేసిన ఈ పిక్ వైరల్ గ మారింది.. అంతే కాకుండా ఈ పోస్ట్ కు ఇంస్టాగ్రామ్ లొ 29 వేల లైక్స్ రావడం విశేషం. కొందరు నెటిజెన్స్ మాత్రం సురేఖ గారు ఇలా ఎక్సపోజ్ పిక్స్ సోషల్ మీడియా లొ పెట్టడం మంచిది కాదు అని అంటున్నారు, భర్త చనిపోయిన కొన్ని నెలలకే సురేఖ గారు అన్ని మర్చిపోయి లైఫ్ ఎంజాయ్ చేయడం ఏంటి అంటు కామెంట్స్ చేస్తున్నారు..

NTR INKA CHIRU NI STARS GA MARCHINA AA ROOM!

ananya pandey in for vijay’s ‘fighter’!