in

Rashmi buys 100 acres of land for farming!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]అం[/qodef_dropcaps]  దాలు ఆరబోతలో ఎప్పుడు ముందుంటుంది జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్, బుల్లి తెర మీద తరుచు హంగామా చేసే ఈ హాట్ యాంకర్ కు ఇంక వెండి తెర మీద సరైన గుర్తింపు రాలేదని చెప్పాలి.. వెండి తెర మీద పెద్దగా గుర్తింపు లేకపోయినా రష్మీ బుల్లి తెర షోస్ తో టాప్ హీరోయిన్ రేంజ్ లో సంపాదించింది.

అవునండి బాబు నమ్మరా? అయితే ఈ ఇంటరెస్టింగ్ న్యూస్ చదవండి మీకే అర్ధం అవుతుంది. ఆంధ్ర – ఒరిస్సా బోర్డర్ కు చెందిన రష్మీ ఇటీవలే ఒరిస్సా లో సుమారు RS 5 CR ఖర్చు పెట్టి 100 ఎకరాల భూమి కొనిందంట. అయితే ఈ భూమిని వ్యవసాయానికి వాడుకొని బిజినెస్ చేద్దామని రష్మీ ప్లాన్. సిటీ కల్చర్ కు అలవాటు పడ్డ కూడా ఇతర వ్యాపారాలకు పోకుండా రష్మీ ఫార్మింగ్ బిజినెస్ చేయాలనీ నిర్ణయించడం చాల మంచి డెసిషన్ అంటున్నారు నెటిజెన్స్..

ALLU VAARI ANKITHA BHAVAM!

a leaf covers Kiara’s nudity!