More stories

  • in

    most desirable women Samantha!

    అందాల తార సమంత జీవితంలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019‌గా సమంత అక్కినేని ఎంపికయ్యారు. 40 ఏళ్ల లోపు వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా ప్రముఖుల గురించి సర్వే చేయగా సమంత టాప్ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా సమంత టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత హీరోయిన్లు తమ కెరీర్‌ను నిలబెట్టుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది. చైతూతో పెళ్లి [...]
  • in

    rashmi gautham fires on airport security!

    తెలుగు బుల్లితెర అందాల తార యాంకర్ రష్మీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది పై ట్విట్టర్ లో మండిపడింది. దేశంలో రోజురోజుకు కరోనా ప్రభావంతో బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నిన్నటి వరకు వందలోపే నమోదైన కరోనా కేసులు నేడు వంద పైనే నమోదవడంతో ప్రజలలో ఆందోళన నెలకొంది. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా నియంత్రణకు అక్కడి సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై రష్మీ ట్వీట్లతో ఫైర్ అయింది.గతరాత్రి రష్మీ ఎయిర్ పోర్టులో సిఐఎస్ఎఫ్ సిబ్బంది మాత్రమే [...]
  • in

    CHIRU CINEMAKI MUSIC ANDHINCHINA R.P. PATNAYAK!

    చిరంజీవి గారు నటించిన "ఇంద్ర" సినిమా ఎంత హిట్ మూవీ అనేది మనందరికీ తెలుసు, అందులో పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి, ఈ మూవీ కి మ్యూజిక్ అందించింది మణిశర్మ గారు, అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది, ఇందులో ఒక పాటకు ఆర్.పి. పట్నాయక్ గారు మ్యూజిక్ అందించారు, ఎందుకు ఆయన మ్యూజిక్ చేయవలసి వచ్చింది తెలుసుకోవాలంటే, ఈ వివరణ చదవండి. ఆర్తి అగర్వాల్ డేట్స్ కుదరక ఒక పాట పెండింగ్ పడింది, ఆవిడ [...]
  • in

    surekha VANI’S STRONG COUNTER TO NETIZEN!

    లేట్ వయసులో కూడా తన అందాలతో హల్చల్ చేస్తున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి, తాజాగా తనకు సంబంధించి ఒక వార్త ఇప్పుడు వైరల్ గ మారింది. అదేంటంటే.. సురేఖ గారు తన కూతురుతో కలిసి కాలా చష్మా, ఇంకా బుట్టబొమ్మ సాంగ్స్ మీద టిక్ టాక్ వీడియో చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియోస్ ను చూసి ఒక నెటిజన్ " ఆ పొట్టి బట్టలు ఏంటి, సురేఖ గారు ఒక కూతురిని ఇలా పెంచకూడదు" [...]
  • in

    rashi khanna shocking comments!

    సినిమాల్లోకి వచ్చిన కొత్తలో మామూలుగానే ఉన్న రాశి ఖన్నా , ఆ తరువాత కొంత బొద్దుగా తయారయింది. అయితే రాను రాను బాగా బొద్దుగా తయారవుతూ వచ్చిన రాశి, గత కొద్దిరోజుల నుండి మాత్రం మెల్లగా బరువు తగ్గడం మొదలెట్టి, ఇటీవల బాగా సన్నగా తయారయింది. అయితే ఈ విషయమై తన సన్నిహితులు కూడా చాలా మంది తనను అడిగేవారని, ఇదివరకు ఎంతో బొద్దుగా ఉన్న నువ్వు, ఇప్పుడు ఇంతలా ఎలా బరువు తగ్గిపోయావు అని ఆడిగారని [...]
  • in

    rakul talks about her gym workouts!

    టాలీవుడ్ హీరోయిన్స్ లొ మోస్ట్ ఫిట్ హీరోయిన్ ఎవరు అంటే రకుల్ ప్రీత్ సింగ్ అనే చెప్పాలి.. దీనికి నిదర్శనం రకుల్ తన బాడీ కోసం తీసుకొనే కేర్. రకుల్ కు రోజు వ్యాయామం చేసే అలవాటు ఉంది. తాను ఏ సిటీ లొ ఉన్న దగ్గరలో జిమ్ కు వెళ్లి వర్కౌట్ చేయడం రకుల్ యొక్క మెయిన్ హ్యాబిట్. ఇదే విషయం మీద తాజాగా మీడియాతో మాట్లాడుతూ రకుల్ కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది. 'నేను [...]
  • in

    ANUSHKA PERU VENAKALA UNNA ASALU KATHA!

    స్వీటీ అనే యోగ టీచర్ హీరోయిన్ ఎలా అయ్యింది, అనుష్క అని నామకరణం ఎవరు చేసారు తెలుసుకోవాలని ఉందా? అయితే చెపుతా వినండి. పూరి జగన్నాథ్ గారు సూపర్ సినిమా కి హీరోయిన్ కోసం వెతుకుతున్న రోజుల్లో, స్వీటీ ని కలుసుకున్నారు, యాక్టింగ్ తెలుసా, డాన్స్ తెలుసా అంటే తెలీదు అని చెప్పారట అప్పటి స్వీటీ. సరే అని ఆ అమ్మాయిని తీసుకొని వెళ్లి నాగార్జున గారికి పరిచయం చేసారు పూరి గారు, అమ్మాయి బాగుంది అని [...]
  • in

    I am scared of wearing saree: pooja

    ప్రస్తుతం టాలీవుడ్ లొ లక్కీ లేడీ ఎవరు అని అడిగితె టక్కున వచ్చే సమాధానం.. పూజ హెగ్డే. వరస హిట్ సినిమాలతో టాప్ హీరోయిన్ గ ఎదిగింది ఈ డస్కీ బ్యూటీ. మోడరన్ దుస్తులు ధరించి తన అందాలతో యూత్ మతిపోగొడుతున్న పూజ తాజాగా ఒక ఇంటర్వ్యూ చీర పై కొన్ని ఆసక్తిగల విషయాలు వెల్లడించింది.. తనకి సాంప్రదాయకంగా చీర లొ కనిపించాలని చాల ఇష్టమట, కానీ అది ఎక్కడ జారిపోతుంది అనే భయం వలన చీర [...]
  • in

    ALLU ARJUN REJECTED RAVI TEJA’S MOVIE!

    అల వైకుంఠపురంలో సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. బన్నీ గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే, రవి తేజ నటించిన 'డిస్కో రాజా' మూవీ ని ముందుగా బన్నీ తో తీద్దాం అని అనుకున్నారట డైరెక్టర్ ఆనంద్. బన్నీ కు పలుమార్లు కథ కూడా వినిపించారట, అయితే బన్నీ మాత్రం సరే చూద్దాం అని [...]
  • in

    CHANDRAMOHAN GARIKI UNNA VICHITHRAMAINA ALAVATU!

    సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ గారు 1966 లో రంగుల రాట్నం అనే చిత్రం ద్వారా తెలుగు వెండి తెరకు పరిచయం అయ్యారు, మొదటి సినిమా తోనే ఆయన బెస్ట్ యాక్టర్ గ నంది అవార్డు అందుకున్నారు. ఆయన తో కలసి యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా ఆయన ప్రక్కన హీరోయిన్స్ గ నటించారు. వారే కాదు తెలుగు లో ఏ కొత్త హీరోయిన్ వచ్చిన ఫస్ట్ హీరో చంద్రమోహన్ గారే," గేట్ వే అఫ్ [...]
  • in

    Samantha shocking comments on Tollywood heroes!

    కేవలం తన అందాల ఆరబోతతోనే కాకుండా నటన మీద తనకున్న ప్రేమ, కృషి, పట్టుదలతో ఈరోజు సౌత్ సినిమా ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ గ ఎదిగింది సమంత. ఈ జనరేషన్ హీరోయిన్స్ లో..ఎలాంటి రోల్ అయిన చేయగల అతికొద్దిమంది హీరోయిన్స్ లో సమంత ఒకరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంక అసలు విషయంలోకి వెళ్తే.. సమంత టాలీవుడ్ స్టార్ హీరోస్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. స్టార్ హీరోస్ తో కలిసి చేసిన [...]
  • in

    amala dating a Punjabi guy?

    తెలుగు లో పలు సినిమాలతో ఆకట్టుకున్న అమలా పాల్..డైరెక్టర్ విజయ్ ను పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాల ఫై ఫోకస్ చేసిన ఈ బ్యూటీ గురించి మరో వార్త బయటకు వచ్చింది. అది కూడా కొత్త బాయ్ ఫ్రెండ్ తో అమలా ప్రేమాయణం సాగిస్తుందనే వార్త సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. పంజాబీ కుర్రాడు భవీందర్ సింగ్ తో అమలా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గుట్టు [...]
Load More
Congratulations. You've reached the end of the internet.