kajal shares an emotional post!
కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల వల్ల కొందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కాజల్ తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా ఓ క్యాబ్ డ్రైవర్ కష్టపడుతున్నాడని, ఇది తెలిసిన తర్వాత తన గుండె పగిలిపోయిందని ఆమె అన్నారు.. ‘ఓ క్యాబ్ డ్రైవర్ నా ముందు నిల్చుని ఏడ్చాడు. గత 48 గంటల్లో నేనే తన మొదటి కస్టమర్ అని చెప్పాడు. కనీసం ఇవాళ అయినా నేను సరకులు తీసుకెళ్తానని నా భార్య [...]











