More stories

  • in

    sai pallavi turns into a choreographer!

    ఫిదా' బ్యూటీ సాయి పల్లవి కొత్త రంగంలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో తెలుగులోకి వచ్చిన సాయి పల్లవి ఇప్పుడు మళ్ళీ ఆయనే దర్శకత్వం వహిస్తున్న మరో సినిమాలో నటిస్తుంది. నాగ చైతన్య హీరోగా కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా  నిలిచిపోయింది. ఇందులోని కొన్ని ముఖ్యమైన సీన్లతో పాటుగా ఓ పాట కూడా షూట్ చేయాల్సి ఉందట. అయితే [...]
  • in

    ‘power star’ trailer is not free to watch!

    పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే బూతు సినిమాకు రూ.100 రేటు పెట్టి కోట్లలో సంపాదించిన వర్మ.. ఆ తర్వాత ‘నేక్డ్’ పేరుతో లోకల్ బూతు బొమ్మకు రూ.200 రేటు పెట్టి దాని ద్వారా కూడా బాగానే ఆర్జించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఆన్ లైన్ థియేటర్లో రిలీజ్ కాబోతున్న కొత్త సినిమా ‘పవర్ స్టార్’. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిన సినిమా ఇదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కెరీర్లో మైలురాయిలా [...]
  • in

    alia bhatt shocks ‘rrr’ makers!

    క‌రోనా ఎఫెక్ట్‌తో మూడు నెల‌ల నుండి షూటింగ్స్ జ‌ర‌గ‌డం లేదు. సెల‌బ్రిటీలంద‌రు ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చిన‌ప్ప‌టికీ షూటింగ్స్ జ‌రిపేందుకు ఎవ‌రు ముందుకు రావ‌డం లేదు. బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ తాను ఇప్ప‌ట్లో షూటింగ్స్‌లో పాల్గొన‌లేన‌ని ఖ‌రాఖండీగా చెబుతుంది. దీంతో ఆర్ఆర్ఆర్ విష‌యంలో అభిమానుల‌లో సందేహాలు నెల‌కొన్నాయి. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌కి క‌రోనా వ‌ల‌న తాత్కాలిక బ్రేక్ ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్ట్ నుండి మూవీకి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌పాలని మేక‌ర్స్ [...]
  • in

    don’t expect wonders everyday : ileana

    ప్రతి రోజు అద్భుతాల్ని ఆశించవొద్దని, ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా ఎన్నో జీవిత సత్యాల్ని తెలుసుకోవచ్చని తాత్వికధోరణిలో వ్యాఖ్యానించింది గోవా భామ ఇలియానా. నిత్యం వ్యాయామాలు చేస్తున్నా ఈ మధ్యకాలంలో ఒక్కోసారి త్వరగా ఎందుకు అలసిపోతున్నానో అర్థం కావడం లేదని వాపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అమ్మడు ఓ పోస్ట్‌ చేసింది. ‘కొద్దిరోజులుగా వర్కవుట్స్‌ చేయాలంటే బద్దకంగా అనిపిస్తోంది. ఏదో తెలియని నిస్సహాయత ఆవరించిన భావన కలుగుతోంది. ఈ విషయం గురించి లోతుగా ఆలోచిస్తే నా శరీరానికి, మనసుకు [...]
  • in

    naresh loni natudini gurthinchina Amitabh Bachchan!

    అల్లరి నరేష్, తన మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరు గ మార్చుకున్న మంచి నటుడు, నరేష్ సినీ రంగ ప్రవేశం అనుకోకుండా జరిగింది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో తీసుకొని రావాలని ఈ.వి.వి. గారు అనుకుంటున్న సమయం లో. మొదటి సారిగా నరేష్ ను నటుడిగా చేయమని సలహా ఇచ్చింది ఎవరో తెలుసా? ది గ్రేట్ ఆక్టర్ అమితాబ్ బచ్చన్ గారు. ఈ.వి .వి . సినిమా బ్యానర్ లో ఈ.వి.వి. గారు నిర్మించిన చాల [...]
  • in

    tollywood queen anushka quitting films?

    తెలుగు సినిమా కథానాయికల్లో అనుష్క శెట్టికి వున్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోలతో సమానంగా క్రేజ్‌ను సంపాందించుకున్న అనుష్క ఇమేజ్‌ ‘బాహుబలి’తో మరింత పెరిగింది. ఆమె డేట్స్‌ కోసం స్టార్‌ హీరోలు ఎదురుచూస్తుంటారు. అయితే ‘బాహుబలి-2’ తర్వాత ఈ అందాలభామ సినిమాల ఎంపిక విషయంలో మరింత పర్టిక్యులర్‌గా వుంటుంది. బాహుబలి తర్వాత భాగమతి, నిశ్శబ్ధం చిత్రాల్లో మాత్రమే నటించింది. ‘సైరా’లో చిరంజీవిపై వున్న అభిమానంతో అతిథి పాత్రలో మెరిసింది. అయితే త్వరలోనే ఈ బెంగళూరు సోయగం [...]
  • in

    no regular songs in pawan – krish movie!

    పవన్ కళ్యాణ్ సినిమాలు కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ గా వస్తాయి. ఆరు పాటలు, నాలుగు ఫైట్లు అనే మీటర్ లోనే సినిమాలు చేస్తుంటాడు. అయితే మొదటిసారి పాటల్లేకుండా సినిమా చేయబోతున్నాడు పవర్ స్టార్. క్రిష్, పవన్ సినిమాలో రెగులర్ సాంగ్స్ ఉండవని, కేవలం రెండు మాంటేజ్ సాంగ్స్ మాత్రమే ఉంటాయని సమాచారం. పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక హిస్టారికల్ డ్రామాలో నటించబోతున్నాడు. ఔరంగజేబు కాలంనాటి కథాంశంతో తెరకెక్కబోతోందీ సినిమా. ఈ మూవీలో పవన్ రాబిన్ హుడ్ [...]
  • in

    rashi khanna clarifies her rumors!

    ముద్దుగుమ్మగా మారిన బొద్దుగుమ్మ కెరీర్‌ మొదట్లో గ్లామర్‌కు దూరంగా వుండేది. రాను రాను.. గ్లామర్‌ షోకు ఇంపార్టెన్స్‌ ఇస్తూ వస్తోంది. ఈమధ్యకాలంలో ఖాళీ దొరికే చాలు.. హాట్ హాట్‌ ఫొటోషూట్స్‌తో రెచ్చగొడుతోంది రాశి. రాశిఖన్నా విజయ్‌ దేవరకొండతో నటించిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చేదు అనుభవం మిగిల్చింది. ఇందులో పోషించిన యామిని రోల్‌ తనకు ఎంతో పేరు తెస్తుందని ఆశపడింది. టీజర్‌.. ట్రైలర్‌లో బోల్డ్‌గా కనిపించదన్న కామెంట్స్‌ వచ్చినా.. క్యారెక్టర్‌ డిమాండ్‌ చేసిందని.. ఎమోషన్‌ చూడాలి తప్ప.. [...]
  • in

    interesting update on ‘radhe shyam’ climax!

    ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్. రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ జులై 10న విడుదల చేశారు. ప్రభాస్ మరియు పూజా హెగ్డే తో కూడిన రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ ఆసక్తి రేపింది. కాగా ఈ మూవీ క్లైమాక్స్ బరువైన ఎమోషన్స్ తో దర్శకుడు డిజైన్ చేశాడని తెలుస్తుంది. ఘాడ ప్రేమికుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, ప్రేక్షకుల చేత కంట నీరు పెట్టినడం ఖాయం [...]
  • in

    nidhi agarwal dating in college days!

    షూటింగ్ లు లేవనే చిన్న బాధ తప్ప వారికి ఈ లాక్ డౌన్ చాలా సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పాలి.దీంతో ఇంట్లో ఉంటూ వారికి ఇష్టమైన పనులు చేయడంతో పాటు వంటలు నేర్చుకోవడం, ఆన్ లైన్ కోర్సులు నేర్చుకోవడం చేస్తున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో తన లాక్ డౌన్ అనుభూతులు పంచుకుంటున్నారు. అందరిలానే హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో చాలా కబుర్లు చెప్పుకుంటుంది. ఈ భామ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.