More stories

  • in

    keerthy suresh’s role in ‘sarkaru vaari paata’ revealed!

    మహేష్ బాబు 'సర్కారి వారి పాట' సినిమాలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఇప్పటికే ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపారు. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర ఇదేనంటూ ఓ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది..ఈ మూవీలో కీర్తి సురేశ్ బ్యాంకు ఉద్యోగిగా..మహేశ్ బాబు తల్లి సహాద్యోగిని పాత్రలో కనిపించనున్నట్టు టాక్ వినిపిస్తోంది.. ఆమె పాత్ర సినిమా మొత్తంలో ఫన్నీగా ఉంటుందని తెలుస్తోంది.. దీనిపైన ప్రస్తుతానికి [...]
  • in

    ali wants pawan’s friendship!

    దశాబ్దాలుగా పవన్ కళ్యాణ్ మరియు అలీ మంచి మిత్రులుగా ఉంటూ వచ్చారు. వీరి ఘాడమైన స్నేహం మధ్య రాజకీయాలు గోడలు కట్టాయి. గత ఎన్నికలకు ముందు అలీ జనసేన ప్రత్యర్థి పార్టీ వైసీపీ లో చేరారు. దీనితో వీరి మధ్య అంతరం పెరిగింది. అప్పటి నుండి పవన్, అలీ మధ్య మాటలు లేవని ప్రచారం జరిగింది. దానికి తోడు అలీ కూడా పవన్ ని కలిసిన దాఖలాలు కనిపించలేదు. తాజాగా అలీ ఓ ఆసక్తి ట్వీట్ చేశారు. [...]
  • in

    rashmika accepted samantha’s challenge!

    టాలీవుడ్ సెలబ్రిటీల గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. సీనియర్ల నుంచి యంగ్ జనరేషన్‌ స్టార్స్ వరకు సినిమాల నుంచి టీవీ నటుల వరకు ప్రతీ ఒకరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటుతూ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ సమంత అక్కినేని విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రష్మిక మొక్కలు నాటింది. తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటిన యువ హీరోయిన్ రష్మిక మందన ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ [...]
  • in

    nithya menen shocks everyone!

    నిత్యామీనన్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయడానికి అసలు ఆలోచించదు. మరో స్త్రీకి ఆకర్షితురాలయ్యే పాత్రను ఆమె ‘అ’ సినిమాలో పోషించింది. రీసెంట్ గా అమెజాన్ లో రిలీజ్ అయిన బ్రీత్: ఇంటూ ది షాడోస్ అనే సిరీస్ లో నిత్య ఒక ఎపిసోడ్ లో లెస్బియన్ గా నటిస్తుంది. ఒక హత్య చేయడం కోసం శృతి బాప్నాపాత్ర లెస్బియన్ కనుక ఆమెను చీట్ చేయడం కోసం నిత్య కూడా అలా నటిస్తుంది. సదరు ఘట్టం రక్తి కట్టించడానికి వాళ్ళిద్దరి [...]
  • in

    i like doing item songs : hamsa nandhini

    వంశీ దర్శకత్వంలో వచ్చిన 'అనుమానస్పదం' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హంసా నందిని. అంతకు ముందు ఒకటి రెండు చిత్రాలు చేసినా.. అనుమానస్పదం చిత్రం ద్వారా హంసా నందినిగా ప్రేక్షకులకు గుర్తుండి పోయింది. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ పాత్రలు చేసిన హంసా ఆ తర్వాత ఐటెం సాంగ్‌లకు పరిమితమైంది. ఈ విషయంపై హంసా నందిని క్లారిటీ ఇచ్చింది. హీరోయిన్‌గా తనకు రొటీన్ పాత్రలు వచ్చాయని, ఆ పాత్రలు నచ్చకపోవడంతో ఐటెం సాంగ్స్ వైపు మళ్లానని చెప్పింది. [...]
  • in

    shruthi haasan revealed her tattoos secrets!

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఒంటిపై టాటూస్‌ ఫ్యాషన్‌గా మారిపోయాయి. ముఖ్యంగా సెలబ్రిటిలు తమ బాడీపై డిఫరెంట్‌ డిఫరెంట్‌ ప్లేస్‌ల్లో టాటూస్‌ వేయించుకుంటారు. అందున కథానాయికలు ముందు వరుసలో వుంటారు. అంతేకాదు వాళ్ల టాటూస్‌కు అర్థాలు కూడా వుంటాయి.ఇక శరీరంపై టాటూస్‌ విషయంలో ముందుడే కథానాయిక శృతిహాసన్‌. మొదట్నుంచీ టాటూస్‌ విషయంలో ఎంతో శ్రద్ధ చూపెట్టే శృతిహాసన్‌ ఇటీవల జరిగిన ఫ్యాన్స్‌ ఇంట్రాక్షన్‌లో తన టాటూ రహస్యాలు అభిమానులతో పంచుకుంది. మెడమీద వున్న టాటూ మ్యూజికల్‌ సింబల్‌ను, [...]
  • in

    nayanthara upset with the rumors!

    వరుస విజయాలతో దూసుకుపోతున్న నయన్ సౌత్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే సినిమాల్లో సక్సెస్ఫుల్గా సాగుతున్నా పర్సనల్ లవ్ లైఫ్ లో రెండుసార్లు ఫెయిల్ అయింది. మొదట ఓ సినీ హీరోని ముందే వదిలించుకొని ప్రముఖ కొరియోగ్రాఫరును మాత్రం పెళ్లి పీటలెక్కే ముందు వదిలేసింది. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న నయన్ జీవితంలోకి ఈసారి డైరెక్టర్ వచ్చాడు. అతనే విఘ్నేష్ శివన్. ‘నానుమ్ రౌడీ దాన్’ అనే సినిమా షూటింగ్ సమయంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ [...]
  • in

    this is why vijay sethupathi quit ‘pushpa’!

    పవర్ఫుల్ కథాంశంతో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ - సుకుమార్ 'పుష్ప' సినిమాలో విలన్ గా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు.అయితే ఈ సినిమాలో నటించడానికి ముందు ఓకే చెప్పి తర్వాత చేయలేనని తప్పుకున్నాడు. దీనిపై టాలీవుడ్ లో చాలా కారణాలు వినిపించాయి. తమిళనాడుకు చెందిన గంధపు చెక్కల స్మగ్లర్ గా ఇందులో విలన్ పాత్ర ఉంటుందని, ఆ పాత్రలో నటిస్తే తమిళ ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉందని తప్పుకున్నట్లు ప్రచారం [...]
  • in

    CHAITHU PREFERRED RASHMIKA OVER KEERTHI?

    శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్‌ స్టోరీలో నటిస్తోన్న నాగ చైతన్య.. ఆ తరువాత మనం ఫేమ్‌ విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నటించేందుకు సిద్దమవుతున్నారు. ఇక ఇందులో హీరోయిన్‌గా మొదట సమంత పేరు వినిపించింది. అయితే ఆ వార్తలను దర్శకుడు కొట్టిపారేశారు. సమంత ఇందులో నటించడం లేదని విక్రమ్‌ చెప్పారు. ఇక ఆ తరువాత ఈ మూవీలో చైతూ సరసన జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్‌ నటించబోతున్నట్లు టాక్‌ నడిచింది. అయితే ఈ విషయంలో మేకర్స్ ఆలోచిస్తున్నట్లు [...]
  • in

    air hostess nu aata pattinchina ALI AND ANOOP RUBENs!

    హాస్య నటుడు అలీ గారు ఎక్కడ ఉంటె అక్కడ నవ్వుల జల్లు కురుస్తుంది, వెండి తెర మీదే కాదు బయట కూడా ఆయన చాల సరదాగా ఉంటూ పక్క వారిని నవ్విస్తూ ఉంటారు. అటువంటి అనుభవమే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ కు కలిగింది. అదేమిటి అంటే, అలీ గారు, అనూప్ రూబెన్స్ ఇద్దరు కలసి బ్యాంకాక్ లో జరగబోయే హార్ట్ అటాక్ మూవీ ఆడియో ఫంక్షన్ కి థాయ్ ఎయిర్ వేస్ లో బయలుదేరారు.అలీ గారు [...]
  • in

    star anchors not ready for shootings!

    ప్రస్తుతం కరోనా మహమ్మారి సినిమా వాళ్ళని విపరీతంగా వణికిస్తుంది. టాలీవుడ్ సీరియల్స్ ఆర్టిస్ట్ లు రోజుకొకరు కరోనా పాజిటివ్ బారిన పడుతున్నారు. నిన్నగాక మొన్న బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ ఫ్యామిలీ మొత్తం కరోనా మహమ్మారి చేతికి చిక్కారు. అమితాబచ్చన్ ఏదో చిన్న యాడ్ షూట్ కి వెళ్లడంతో ఆయనకి కరోనా సోకడం ఆయన నుండి ఫ్యామిలీ మొత్తానికి కరోనా రావడంతో ఇప్పుడు షూటింగ్స్ అంటేనే అందరూ భయపడిపోతున్నారు. టాలీవుడ్ హీరోలెవరు సెట్స్ కి వచ్చే సాహసం చెయ్యకపోవడం [...]
  • in

    rakul to play a prostitute character!

    టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోల సరసన నటించిన భామ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.కొత్త అమ్మాయిల దూకుడుతో రకుల్ కాస్త వెనుకపడింది. ప్రస్తుతం తమిళంలో 'భారతీయుడు 2'లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా బాలీవుడ్ పై దృష్టి పెట్టింది.అంతగా ఆఫర్లు లేక సతమతమవుతున్న రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న తాజా ప్రయోగం చూస్తే షాక్ తినాల్సిందే. వేశ్య పాత్రలో నటించడానికి సిద్ధమైంది ఈ కుర్రది. ఇప్పటికే [...]
Load More
Congratulations. You've reached the end of the internet.