More stories

  • in

    SEQUEL CONFIRMED FOR ‘AGENT SAI SREENIVAS’!

    ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అందరి మెప్పును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చిన్న సినిమానే అయినా ఆడియన్స్ ఏమాత్రం వంక పెట్టలేని విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో ఈ సినిమా రీమేక్ కి కూడా సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ బ్రాండ్ వాల్యూ మరింత పెరగగా రీసెంట్ గా సినిమా నిర్మాతలు ఈ సినిమా [...]
  • in

    bollywood beauty shows her interest for tollywood!

    బాలీవుడ్ కపుల్ చుంకీ పాండే, భావన పాండేల ముద్దుల వారసురాలు అనన్య పాండే. తండ్రి నటుడు కాగా, తల్లి కాస్టూమ్ డిజైనర్. తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుంది అనన్య. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనన్య క్యూట్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ఫైటర్ చిత్రంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది.ఇదే సమయంలో తెలుగులో ఈమెకు వచ్చిన ఆఫర్లను వద్దనకుండా [...]
  • in

    rakul to play alien in her next!

    రకుల్ ప్రీత్.. అందం, అదృష్టం అన్నీ కలగలిపిన రూపం. కెరీర్ స్టార్టింగ్‌లోనే మంచి హిట్స్ రావడం ఈ అమ్మడికి కలిసి వచ్చింది. మెల్లి మెల్లిగా స్టార్స్ దృష్టిలో పడటంతో మంచి అవకాశాలు వచ్చాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్,మహేష్, అల్లు అర్జున్ వంటి వారి సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ దక్కించుకుంది. అయితే ఎంత వేగంగా కెరీర్‌లో స్టార్ హీరోయిన్ అనిపించుకుందో అంతే వేగంగా డౌన్ ఫాల్ అయింది. గత కొన్నేళ్లుగా హిట్ అనేది లేకుండా పోయింది. [...]
  • in

    samantha and rashmika acting as sisters?

    తెలుగు చిత్రపరిశ్రమతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తున్నారు సమంత. మాతృభాష కన్నడతో పాటు తెలుగులో, తాజాగా ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు రష్మికా మందన్నా. దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్లుగా సత్తా చాటుతున్న సమంత, రష్మిక కలసి ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్‌ వర్గాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అది కూడా అక్కాచెల్లెళ్లుగా నటించనున్నారని టాక్‌. ఇటీవల ఓ యువ దర్శకుడు అక్కాచెల్లెళ్ల నేపథ్యంలో కథని రెడీ చేసి, సమంత, రష్మికలకు ఫోన్‌లో వినిపించారట. ఇద్దరికీ నచ్చడంతో నటించేందుకు [...]
  • in

    MEGASTAR’S LOVE TOWARDS SUPERSTAR!

    ఒక్కడు’తో మొదలుపెట్టి తరచుగా రికార్డుల మోత మోగిస్తూ సాగిసోతున్నాడు మన సూపర్ స్టార్. చివరగా సంక్రాంతికి విడుదలైన మహేష్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ యావరేజ్ కంటెంట్‌తోనే కలెక్షన్ల మోత మోగించింది. ఇప్పుడిక ‘సర్కారు వారి పాట’తో సందడికి సిద్ధమవుతున్నాడు మహేష్. పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన దీని మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో టాలీవుడ్ టాప్ సెలబ్రెటీలందరూ మహేష్‌ మీద తమ అభిమానాన్ని చూపిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. అందరిలోకి మెగాస్టార్ చిరంజీవి [...]
  • in

    kajal demands 70 lakhs for her character!

    తాజాగా రానా నటిస్తున్న హిందీ సినిమా ‘హాథీ మేరే సాథీ’ చిత్రంలో కాజల్‌ అరగంట పాటు వుండే ఒక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కాజల్ రూ.70 లక్షల పారితోషకం తీసుకున్నట్లు ఫిలిం నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో కాజల్‌ ఆదివాసి యువతిలా కనిపించనుంది. ఆదివాసీల సంప్రదాయానికి తగ్గట్టుగానే కాజల్‌ బ్లౌజ్ వేసుకోకుండా కేవలం చీరకట్టులోనే కనిపించనుందంట. రానా, కాజల్‌ అగర్వాల్ కలిసి నటించిన నేనే రాజు నేను మంత్రి సినిమా ఎంత సూపర్‌ హిట్‌ [...]
  • in

    interesting update about ntr’s look!

    ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ అప్ డేట్స్ కోసం హీరోల ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కాగా తాజాగా ఒక అప్ డేట్ తెలిసింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో శత్రువులు గుర్తు పట్టకుండా ఉండటానికి భీమ్ తరుచూ తన వేషాన్ని మారుస్తూ ఉంటాడని.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లుక్స్ కూడా సినిమాలో ఆరు రకాలుగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ [...]
  • in

    singer sunitha warning to social media fraud!

    తన పనేమిటో తాను చూసుకోవటం.. తన గురించి అవాకులు చవాకులు పేలే వారి విషయంలో ఆవేదన వ్యక్తం చేయటమే తప్పించి.. ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేయటం.. బ్యాలెన్స్ మిస్ కావటం అన్నది సింగర్ సునీతలో కనిపించదు. అలాంటి ఆమె.. తాజాగా మాత్రం తన తీరుకు భిన్నంగా వ్యవహరించారు. తన పేరు వాడుకొని అమాయకుల్ని మోసం చేస్తున్నాడంటూ ఒక వ్యక్తిపై ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేశారు. తాజాగా ఫేస్ బుక్ లైవ్ లో ఆమె మాట్లాడుతూ.. సింగర్ గా చైతన్య అనే [...]
  • in

    goa beauty ileana shocking comments!

    దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన హీరోయిన్లు.. ఇక్కడి పరిశ్రమల గురించి తక్కువ చేసి మాట్లాడటం కొత్తేమీ కాదు. ఇలియానా, తాప్సి పన్ను లాంటి వాళ్లే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ ఉన్నన్నాళ్లూ పారితోషకాల ఆశతో నో చెప్పకుండా అన్ని రకాల వేషాలూ ఒప్పుకుంటారు. తీరా బాలీవుడ్లో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ పడితే.. టాలీవుడ్, కోలీవుడ్ తమ ప్రతిభను గుర్తించలేదని ఏడుస్తారు. అంతటితో ఆగకుండా ఇక్కడి హీరోలు అలాంటి వాళ్లు ఇలాంటి వాళ్లు అని కామెంట్లు చేయడమూ మామూలే. తాజాగా [...]
  • in

    nagarjuna new look for big boss!

    చాలా నెలల తర్వాత కింగ్ నాగ్ ముఖానికి మేకప్ వేసుకున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో షూటింగ్ చేయడానికి ఎవరూ సాహసించడం లేదు. అయితే నాగార్జున ధైర్యంగా ముందుకొచ్చారు. టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ 4వ సీజన్‌కు కూడా నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రోమో షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్లో స్టార్ట్ అయింది. సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ కళ్యాణ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ ప్రోమోకి ప్రముఖ కెమెరామెన్ కె.కె. [...]
  • in

    attack on mohan babu’s farmhouse!

    సినీ నటుడు మోహన్‌బాబు ఫాం హౌస్‌ దగ్గర కలకలం రేగింది. ఓ కారులో వచ్చిన కొందరు దుండగులు హల్ చల్ చేశారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఫాం హౌస్‌లోకి కారుతో అక్రమంగా చొరబడిన దుండగులు, మిమ్మల్ని వదలం అంటూ మోహన్ బాబు కుటుంబ సభ్యులను బెదిరించి వెళ్లారు. దీంతో వారు పహాడిషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. AP 31AS 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లు మోహన్‌బాబు [...]
  • in

    chiranjeevi is real hero says suhasini!

    మెగాస్టార్ చిరంజీవి తెరపై మాత్రమే హీరో కాదని... నిజ జీవితంలో కూడా హీరోనే అని సీనియర్ నటి సుహాసిని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుహాసిని మాట్లాడుతూ గతంలో జరిగిన ఓ ఘటనను గుర్తుకు తెచ్చుకున్నారు. 'ఓ షూటింగ్ కోసం అప్పట్లో కేరళకు వెళ్లాం. నేను, చిరంజీవి కారులో వెళ్తున్నాం. అప్పుడు తప్పతాగి ఉన్న కొందరు మేము వెళ్తున్న కారును ఆపారు. కారు మీదకు బీరు సీసాలను విసిరారు. దాంతో, చిరంజీవికి కోపం వచ్చింది. వెంటనే తన [...]
Load More
Congratulations. You've reached the end of the internet.