More stories

  • in

    prabhas announced his new movie!

    టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా అభిమానులను తియ్యని వార్త చెబుతూ.. బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ చేశారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన ప్రభాస్‌.. సాహో లాంటి హై టెక్నికల్ వాల్యూస్‌తో కూడిన సినిమాను అందించారు. ప్రస్తుతం 'రాధే శ్యామ్' అనే మరో పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మహా నటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే, వీటన్నింటికీ మించి నేడు ఒక భారీ [...]
  • in

    nidhi agarwal’s birthday gift!

    మిస్టర్‌ మజ్ను', 'ఇస్మార్ట్‌ శంకర్‌' వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు నిధి అగర్వాల్‌ సుపరిచితురాలైంది. అటు బాలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నిధి పుట్టినరోజు నేడు (సోమవారం). కరోనా కారణంగా ఆమె బెంగుళూరులోని తన నివాసంలోనే బర్త్‌డే వేడుక జరుపుకుంటున్నారు. 'సినీ కెరీర్‌ స్టార్ట్‌ చేసాక నా పుట్టినరోజులన్ని సెట్స్‌లో యూనిట్‌ సభ్యులు మధ్య కేక్‌ కటింగ్‌ సెలెబ్రేషన్స్‌తో జరిగేవి. ప్రస్తుతం కరోనా కారణంగా నటిస్తున్న సినిమాల చిత్రీకరణలు ఆగిపోవడంతో [...]
  • in

    jr ntr’s brother in law into movies!

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి బ్యాక్ గ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె తండ్రి నార్నే శ్రీనివాసరావు ప్రముఖ వ్యాపారవేత్త. 'యన్' టివి చానెల్ ఫౌండర్ అన్న సంగతి తెలిసిందే. నార్నే శ్రీనివాసరావు భార్య టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు బంధువు. కాగా ఫిల్మ్ నగర్ సమాచారమ్ మేరకు నార్నే శ్రీనివాసరావు తన తనయుడు నితిన్ ని హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. నార్నే నితిన్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడంటే, తనకు బావ ఎన్టీఆర్ [...]
  • in

    stylish star to romance saaho beauty!

    డైరెక్టర్ సుకుమార్ తన రెగ్యులర్ పంథాలో ప్రేక్షకలోకాన్ని 'పుష్ప' తో ఉర్రూతలూగించే ఐటెం సాంగ్ కోసం పక్కా స్కెచ్ రెడీ చేశారట. ఐటెం సాంగ్ అంటే.. ఎలాగూ అల్లు అర్జున్ స్టెప్పులతో సిల్వర్ స్క్రీన్ దద్దరిల్లిపోవడం ఖాయమే కాబట్టి ఆయనతో సరిసమానంగా హుషారెత్తించే బ్యూటీ కోసం అన్వేషణ మొదలుపెట్టారట సుక్కు. ఈ క్రమంలో ముందుగా కియారా అద్వానీ, దిశా పటానీ పేర్లు పరిశీలించిన ఆయన చివరకు ప్రభాస్ భామకు ఓటేశారని సమాచారం. ప్రభాస్‌తో 'సాహో' సినిమాలో నటించి [...]
  • in

    nagarjuna warns chay and akhil’s producers!

    సినిమాల విషయంలో పక్కా ప్లానింగ్‌తో ఉంటారు సీనియ‌ర్ హీరో నాగార్జున. త‌న త‌న‌యుల సినిమాల విష‌యంలో కూడా ప‌లు ర‌కాల సూచ‌న‌లు చేస్తూ, స‌ల‌హాలు ఇస్తుంటారు. ఏమైనా లోపాలు ఉంటే రీ షూట్స్ చేయించేందుకు కూడా నాగ్ వెన‌కాడ‌రు. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య ఇప్పటికే ఇండ‌స్ట్రీలో తన మార్క్ చాటుకోగా.. అఖిల్​ మాత్రం సాలిడ్ హిట్ కోసం విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కాగా లాక్​డౌన్​ నేపథ్యంలో సినిమాల‌ను ఓటీటీల్లో రిలీజ్ చేయాలని పలువురు నిర్మాతలు భావిస్తున్నారు. అయితే [...]
  • in

    payal rajput reveals her dream!

    అందాల బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్100 సినిమా తో టాలీవుడ్ లోకి దూసుకొచ్చింది . ఆతర్వాత వరుసగా మూడు నాలుగు సినిమాలు చేసింది. వాటిలో వెంకీమామ సినిమా కాస్త పర్లేదనిపించుకుంది . అందం మాత్రమే కాదు..అభినయంలోనూ ఈ భామ మెప్పిస్తోంది. కుర్రకారుకు మతులు పోగొట్టేలా అందాల ప్రదర్శన కూడా చేస్తోంది.ఇదిలా ఉండగా.. ఆర్ఎక్స్ 100 మూవీతో మంచి విజయం అందుకున్న తర్వాత పాయల్ మరో భారీ విజయాన్ని అందుకోలేక పోయింది. తాజాగా సోషల్ మీడియా ద్వారా [...]
  • in

    aa ganatha sadinchina motta modhati hero ram!

    టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, చాల చిన్న వయసులోనే హీరో గ ఎంట్రీ ఇచ్చారు, అంతే కాకుండా చాల అరుదైన రికార్డు కూడా తన పేరు మీద నమోదు చేసుకున్నారు, ఆ వివరాలు తెలుసుకోవాలని ఉందా? అయితే ఒకే. రామ్ పోతినేని తన 13 సంవత్సరాల వయసులోనే అడాయలం అనే తమిళ్ షార్ట్ ఫిలిం లో నటించటమే కాకా, యూరోపియాన్ మూవీ ఫెస్టివల్ లో బెస్ట్ ఆక్టర్ అవార్డు పొందారు, ఇది ఒక రికార్డు అయితే, [...]
  • in

    Kajal Agarwal secretly engaged?

    టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య, కమల్ హాసన్ సరసన భారతీయుడు 2, అలాగే మంచు విష్ణుతో మోసగాళ్లు చేస్తున్న కాజల్ అగర్వాల్. మరో మూడు సినిమాలను లైన్‌లో పెట్టేసిందని టాక్. అయితే ఈ 35 ఏళ్ళ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లికి రెడీ అయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు సీక్రెట్‌గా ఆమె ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయిందని తెలుస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది. [...]
  • in

    28 years for roja!

    1992 lo Maniratnam gari, Direction lo vachina Desabhakthi poorita and vendi tera drusya kaavyam, sangeetha bharitam ayina chitram ROJA.Oka marumula palleturi pila Roja, Kashmir terrorist laku bandi ayina tana bharta nu ela dhairyam ga vidipinchukunnadi ane iti vrutham tho sage ee cinema, chala saradaga start ayi, chala serious turn teesukontundi. Aravinda Swamy and Madhu Bala [...]
  • in

    samantha is a trend setter : priyamani

    వివాహం తర్వాత కూడా వరుసబెట్టి సినిమాలు చేస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్న సమంతపై హీరోయిన్ ప్రియమణి ప్రశంసలు కురిపించింది. పెళ్లయినప్పటికీ సమంతకు ఫుల్ డిమాండ్ ఉందని, ఎంతోమందికి ఆమె ఆదర్శంగా నిలిచిందని ప్రియమణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. `నిశ్ఛితార్థం అయిందని తెలిస్తేనే ఒకప్పుడు హీరోయిన్‌కు అవకాశాలు తగ్గిపోయేవి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ మైండ్ సెట్ మారింది. దానికి సమంతే మంచి ఉదాహరణ. పెళ్లి తర్వాత కూడా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమె తన శరీరాకృతి విషయంలో [...]
  • in

    adithi rao guest role in rakul’s movie!

    అందాల తార ర‌కుల్ ప్రీత్ సింగ్ కు ప్ర‌స్తుతం తెలుగు సినిమాలేవి లేవు. ఈ భామ అర్జున్‌క‌పూర్ తో క‌లిసి హిందీలో ఓ సినిమా చేస్తోంది. బాలీవుడ్ న‌టుడు జాన్ అబ్ర‌హాం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఇపుడు బీటౌన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌తోపాటు అదితీ రావు హైద‌రి కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తోంద‌ట‌. ఓ కీల‌క పాత్ర‌కోసం అదితీ రావు హైద‌రీని చిత్ర‌యూనిట్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.