in

payal rajput reveals her dream!

అందాల బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్100 సినిమా తో టాలీవుడ్ లోకి దూసుకొచ్చింది . ఆతర్వాత వరుసగా మూడు నాలుగు సినిమాలు చేసింది. వాటిలో వెంకీమామ సినిమా కాస్త పర్లేదనిపించుకుంది . అందం మాత్రమే కాదు..అభినయంలోనూ ఈ భామ మెప్పిస్తోంది. కుర్రకారుకు మతులు పోగొట్టేలా అందాల ప్రదర్శన కూడా చేస్తోంది.ఇదిలా ఉండగా.. ఆర్ఎక్స్ 100 మూవీతో మంచి విజయం అందుకున్న తర్వాత పాయల్ మరో భారీ విజయాన్ని అందుకోలేక పోయింది.

తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో మాట్లాడుతూ .. టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు ప్రభాస్ పవన్ కళ్యాణ్ లతో నటించాలని ఉన్నట్లు తన కోరికను చెప్పేసింది. ప్రస్తుతం అమ్మడు మీడియం రేంజ్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటుంది. అయితే ఏదొక రోజు స్టార్ హీరోలతో పనిచేసే అవకాశం వస్తుందని ఎదురుచూస్తుంది . మరి ఈ హాట్ బ్యూటీ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

aa ganatha sadinchina motta modhati hero ram!

nagarjuna warns chay and akhil’s producers!