More stories

  • in

    mega hero started his next!

    సాధారణంగా సండే చాలామంది హాలిడే తీసుకుంటారు. అతడు మాత్రం షూటింగ్ చేశారు. చాలా రోజుల తరవాత ముఖానికి మేకప్ వేసుకున్నాడు. అయితే, అతడు షూటింగ్ చేసినది సినిమా కోసం కాదు! ఒక యాడ్ కోసం! పురుషుల సౌందర్య ఉత్పత్తులు, ఆర్ఎస్ బ్రదర్స్ షూటింగ్ మాల్ ఇలా కొన్ని సంస్థలకు వరుణ్ తేజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. సండే షూటింగ్ చేసినది నాగార్జున సిమెంట్స్ కోసమని సమాచారం.లాక్‌డౌన్ తరవాత షూటింగ్ స్టార్ట్ చేసిన మరో మెగా హీరో వరుణ్ [...]
  • in

    milky beauty to romance tamil star hero!

    > తమిళ స్టార్​ హీరో విజయ్​, డైరెక్ట‌ర్‌ మురుగదాస్​ కాంబినేషన్​లో 2012లో వ‌చ్చిన చిత్రం ‘తుపాకి’. తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా సూప‌ర్‌హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం మూవీకి సీక్వెల్ తెరకెక్కించడానికి ప్లానింగ్ జ‌రుగుతుంది. ఇందులో విజయ్​ సరసన మిల్కీ బ్యూటీ తమన్నాను హీరోయిన్​గా ఫైన‌ల్ చేసిన‌ట్టు స‌మాచారం. ఎస్పీ రాజ్​కుమార్​ దర్శకత్వంలో విజయ్​-తమన్నాలు కలిసి నటించిన ‘సుర’ సినిమా 2010లో రిలీజైంది. దాదాపు పదేళ్ల అనంత‌రం మురుగదాస్​ సినిమా కోసం వీరిద్దరూ [...]
  • in

    bunny thanks vijay devarakonda!

    విజయ్ దేవరకొండకు యూత్‌లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని స్టైలింగ్, యాటిట్యూడ్ ఇలా మిగతా హీరోలకంటే భిన్నంగానే ఉంటుంది. విజయ్ స్టైలింగ్‌కు టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అంతటి వాడే ఫిదా అయిపోయాడంటే  అర్థం చేసుకోవచ్చు. తనకూ ఓ డ్రెస్‌ను పంపించమని అప్పట్లో ఓ వేదికపై నేరుగా అడిగేశాడు కూడా బన్నీ. తాజాగా బన్నీకోసం ఈ రౌడీ హీరో ఓ గిఫ్ట్ ను పంపాడు. అల్లు అర్జున్ కు విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ టీ షర్ట్.. [...]
  • in

    mahesh babu to produce web series soon!

    మహర్షి' డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నా.. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు. ఆ తరువాత వంశీ పైడిపల్లి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్నాడని రూమర్స్ వచ్చాయి. ఒకవేళ ఈ రూమర్స్ నిజం అయినా.. చరణ్ ఇప్పట్లో డేట్స్ ఇచ్చే పరిస్తితిలో లేడు. చరణ్ తో సినిమా స్టార్ట్ చేయాలి అంటే.. [...]
  • in

    jaya prakash reddy passes away!

    టాలీవుడ్‌ ప్రముఖ నటుడు జయప్రకాశ్‌రెడ్డి(74) కన్నుమూశారు. గుండెపోటుతో బాత్‌రూమ్‌లో కుప్పకూలిన ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. నేడు మధ్యాహ్నం ఒంటిగంటకు జయప్రకాశ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం కొరిటెపాడు శ్మశానవాటికలో ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా 1946 మే 8న జన్మించిన జయప్రకాశ్‌రెడ్డి.. రంగస్థల నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘బ్రహ్మపుత్రుడు’ చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టి... రాయలసీమ మాండలీకంతో విలనిజం పండిస్తూ అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, జయం మనదేరా, చెన్నకేశవరెడ్డి, సీతయ్య, ఛత్రపతి, [...]
  • in

    this is why mahesh rejected anil!

    గత కొన్ని సినిమాలు గా మహేష్ తన సినిమాలలో చాలా వేరియేషన్స్ చూపిస్తున్నారని తెలుస్తుంది.. ఒక జోనర్ కథ చేస్తే మళ్ళీ అదే జోనర్ కథ చేయడానికి ఎక్కువగా ఇష్టపడడంలేదు.. ఇటీవలే కామెడీ కి ఎక్కువ గా ఆస్కారం ఉన్న సరిలేరు నెవ్వరు సినిమా నే దానికి ఉదాహరణ.. గతంలో మహేష్ కామెడీ ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయడం చాలా తక్కువ. ఎప్పుడు మూస పద్ధతి లో పోవడం ఎందుకంటే అయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని [...]
  • in

    nara rohith in allu arjun movie!

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కంబినేషన్లో 'పుష్ప' అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో బన్నీస్నేహితుడిగా మరో హీరో కనిపించబోతున్నాడట. ఈ సినిమా కంటే ముందు వచ్చిన అల వైకుంఠపురములో కూడా హీరోలు నవదీప్, సుశాంత్ హీరోలు కనిపించరు. ఈసారి కూడా మరొకరు కనిపించనున్నారు. అది ఎవరో కాదు నారా రోహిత్. అవును ఈ సినిమాలో బన్నీ ఫ్రెండ్ గా నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపింది. బన్నినే [...]
  • in

    crazy offer for nithin’s ‘rang de’!

    కరోనా పరిస్థితుల్లో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కి డిమాండ్ పెరిగింది. థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఇప్పటికే పలు చిత్రాలు ఆన్‌లైన్‌లో విడుదల అయ్యాయి. మరికొన్ని విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో నితిన్‌ నటిస్తోన్న రంగ్‌దేకు కూడా ఓ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్‌ కాస్ట్‌కి 20శాతం కలిపి ఆ ఓటీటీ 'రంగ్‌దే'కి ఆఫర్‌ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై నితిన్ టీమ్ మాత్రం ఇంకా స్పందించనున్నట్లు టాక్. కాగా రొమాంటిక్ [...]
  • in

    oka role cheyadaniki bayapadi jwaram tecchukunna soundarya!

    నటి సౌందర్య గారు తన కెరీర్ ప్రారంభ దశలో ఒక రోల్ చేయటానికి ఒప్పుకొని, తరువాత ఆ రోల్ చేయటానికి భయపడి జ్వరం తెచ్చుకొన్న సంఘటన ఒకటి జరిగింది. రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు లో నటించి హీరోయిన్ గ తన కెరీర్ ఎస్టాబ్లిష్ అవుతున్న టైం లో తన గాడ్ ఫాదర్ వంటి డైరెక్టర్ కి యమలీల చిత్రం లో అలీ సరసన హీరోయిన్ గ నటించటానికి ఒప్పుకున్నారు. అది తెలిసిన ఇండస్ట్రీ లో కొంత మంది [...]
  • in

    kajal gets 15 million followers on instagram!

    సినీ పరిశ్రమలో దశాబ్ద కాలంగా పలు భాషల్లో రాణిస్తున్న కాజల్ అగర్వాల్‌‌కు ఎదురే లేకుండా పోయింది. స్టార్ హీరోయిన్‌గా అగ్రహీరోలందరితో కలిసి నటిస్తున్నది. చిరంజీవి, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి సీనియర్ హీరోల నుండి దాదాపు అందరూ కుర్ర హీరోలతో కూడా నటించి మెప్పించింది. తన 13 ఏళ్ళ కెరియర్ లో ఎన్నో రికార్డులు సాధించిన కాజల్ అగర్వాల్ మరో రికార్డు సొంతం చేసుకుంది. తాజాగా ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో15 మిలియన్ ఫాలోవర్స్ ను [...]
  • in

    adhiti rao hydari about her role in ‘v’ movie!

    ఈ లాక్‌డౌన్‌లో తెలుగు నేర్చుకుంటున్నాను. అలాగే ఈ ఆరు నెలలు సహనంతో ఎలా ఉండాలి? దయగా ఎలా ఉండాలి? అనేది నేర్పించాయి’’ అంటున్నారు అదితీ రావ్‌ హైదరీ. శుక్రవారం రాత్రి అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ‘వి’ చిత్రంలో ఆమె ఒక హీరోయిన్‌గా నటించారు. నాని విలన్‌గా, సుధీర్‌బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు నిర్మించారు. ఆదివారం అదితీ రావ్‌ హైదరీ మీడియాతో మాట్లాడుతూ – ‘‘వి’ సినిమాలో నానీతో నా ప్రేమకథ [...]
  • in

    aishwarya rajesh’s new plan for cinema offers!

    తమిళంలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ స్టేటస్ పొందిన ఐశ్వర్య రాజేష్ తెలుగులో మాత్రం క్రేజీ హీరోయిన్ గా మారలేకపోయింది. చేసిన రెండు సినిమాలు పరాజయం చవి చూడటంతో ఇక్కడ పెద్దగా ఆఫర్స్ రాలేదు. అయితే ఈ నేచురల్ బ్యూటీకి నేచురల్ స్టార్ నాని పక్కన నటించే ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. నాని నటిస్తున్న 'టక్ జగదీష్' సినిమాలో అమ్మడు కూడా ఒక హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. కాగా తమిళ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న [...]
Load More
Congratulations. You've reached the end of the internet.