More stories

  • in

    i have not received any summons : rakul

    బాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసు కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పేరు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. రకుల్‌తో పాటు పలువురు హీరోయిన్లకు నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. మూడు రోజుల్లో తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తనకు ఇంత వరకు ఎలాంటి నోటీసులు అందలేదని అంటోంది రకుల్‌. హైదరాబాద్‌లో కానీ.. ముంబైలో కానీ తనకు సమన్లు అందలేదని తెలిపింది. [...]
  • in

    KARTHIKEYA GETS A BUMPER OFFER IN KOLLYWOOD!

    RX‌ 100’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ.. ఆ మూవీతో మంచి పేరును సంపాదించుకున్నారు. అంతేకాదు నాని గ్యాంగ్‌ లీడర్‌ మూవీ కోసం విలన్‌గా మారి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ మధ్యలో హిప్పీ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇక ప్రస్తుతం చావు కబురు చల్లగా అనే చిత్రంలో నటిస్తుండగా.. ఇప్పుడు ఈ హీరోకు బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. అదేంటంటే కోలీవుడ్‌ టాప్ హీరో మూవీలో కీలక పాత్రలో కార్తికేయ నటించనున్నారు. అజిత్‌ హీరోగా [...]
  • in

    dabang beauty in adivi sesh’s ‘major’!

    సయీ మంజ్రేకర్ నటించిన తొలిసినిమాతోనే యూత్ గుండె కొల్లగొట్టింది. సల్మాన్ లాంటి పెద్ద స్టార్ తో పోటీపడి నటించిందన్న పేరొచ్చింది. ఇక తనదైన అందచందాలు అభినయంతో ఈ అమ్మడు మ్యాజిక్ చేయడంతో అప్పట్లోనే టాలీవుడ్ ఎంట్రీపై చర్చ సాగింది. మహేష్ .. చరణ్ సినిమాల్లో నటించబోతోందని ప్రచారం సాగింది. ఎట్టకేలకు మహేష్ కాంపౌండ్ లోనే ఈ అమ్మడు ఎంట్రీ ఇస్తుండడం ఆసక్తికరం. `మేజర్` చిత్రంలో సయీ మంజ్రేకర్ ఒక కథానాయికగా నటించనుందని తెలుస్తోంది. 2008లో 26/11 ముంబై [...]
  • in

    chay sam love story ku moola karanam hero mahesh babu!

    నాగ చైతన్య, సమంత లవ్ స్టోరీ కి మూల కారణం హీరో మహేష్ బాబు గారు, అదేమిటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవండి మీరు కూడా ఎస్ అనే అంటారు. డైరెక్టర్ గౌతమ్ మీనన్, మంజుల గారి ప్రోత్సాహం తో , ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని మహేష్ బాబు కు చెప్పారు, కధ చాల బాగుంది, కానీ మహేష్ బాబు ఏదైనా మంచి యాక్షన్ స్టోరీ ఉంటె చెప్పండి తప్పకుండ [...]
  • in

    mama alludu to do movie again?

    మామ అల్లుడు వెంకటేష్ మరియు నాగచైతన్యల మూవీ అంటూ దాదాపు అయిదు ఏళ్లు ఊరించి ఊరించి చివరకు వెంకీ మామతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో వీరిద్దరి మళ్లీ కలిసి నటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తాజాగా ఓ యంగ్ డైరెక్టర్ సురేష్ బాబు వద్ద మల్టీస్టారర్ కథ చెప్పాడని ఆ కథ వెంకటేష్ మరియు చైతూలకు బాగా సూట్ అవుతుంది అనే నమ్మకంతో సురేష్ [...]
  • in

    prabhas and pooja to fly to Italy soon!

    ఆరు నెలల విరామం తర్వాత ప్రభాస్‌ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. 'రాధేశ్యామ్‌' షూటింగ్‌ను తిరిగి మొదలుపెట్టనున్నారు. గోపీకృష్ణమూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాధాకృష్ణకుమార్‌ దర్శకుడు. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన ఈ సినిమా చిత్రీకరణ అక్టోబర్‌ మొదటివారంలో పునఃప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. కీలక షెడ్యూల్‌ కోసం చిత్రబృందం ఇటలీ దేశానికి పయనం కానున్నట్లు చెబుతున్నారు. పదిహేను రోజుల పాటు సాగే [...]
  • in

    balayya’s next with mahesh babu’s director!

    ఈ జనరేషన్ డైరెక్టర్స్ లో డీసెంట్ కామెడీని హ్యాండిల్ చేయడంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్నాడు. కరోనా లేకపోయి ఉంటే, ఈ పాటికే బిజీ షెడ్యూల్స్ తో వరుసగా షూటింగ్ జరుపుకుంటూ ఉండేది ఈ సినిమా. కరోనా [...]
  • in

    adah sharma about her love failure!

    ప్రతి ఒక్కరి జీవితంలో విఫల ప్రేమకథలుంటాయని, గతాన్ని మరచిపోయి వాస్తవాన్ని అంగీకరించినప్పుడే భగ్న ప్రేమ తాలూకు మనోవేదన నుంచి కోలుకుంటామని చెబుతోంది ఢిల్లీ సొగసరి అదాశర్మ. ఇటీవలే ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ప్రేమ, పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చింది. ప్రేమలో విఫలమైతే ఆ బాధను మీరెలా అధిగమిస్తారని అడగ్గా..‘నా జీవితంలో కూడా ఫెయిల్యూర్‌ లవ్‌స్టోరీ ఉంది. అయితే నన్ను ఎంతగానో ప్రేమించే కుటుంబం, అనుక్షణం నా శ్రేయస్సును కాంక్షించే మిత్రులు [...]
  • in

    mahanati confirmed for mahesh babu!

    ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం మహేష్ గీతా గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారీ వారి పాట' అనే సినిమాలలో నటిస్తున్నాడు. ఇది మహేష్ బాబుకి 27వ చిత్రం కావడం విశేషం.. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ లుక్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి [...]
  • in

    pack up cheppesina malli andharini reassemble cheinchina chiru!

    సినిమా ఇండస్ట్రీ లో ఒక సారి షూటింగ్ ప్యాక్ అప్ చెప్పిన తరువాత రీ అసెంబుల్ అవటం చాల అరుదుగా జరిగే సంఘటన చాల అరుదు, అటువంటి అరుదయిన సంఘటన చిరంజీవి గారు నటించిన టాగోర్ సినిమా షూటింగ్ లో జరిగింది. ఆ రోజు చిరంజీవి గారితో కలసి రాజారవీంద్ర నటించవలసిన హాస్పిటల్ సీన్ షూట్ చేయవలసి ఉంది, కానీ చిరంజీవి గారు ఏదో సినిమా ప్రివ్యూ చూడటం కోసం షూటింగ్ ముందుగానే ప్యాక్ అప్ చెప్పేసారు, [...]
  • in

    finally alia bhatt is ready for ‘rrr’!

    సినిమాలన్నీ ఇప్పుడిప్పుడే సెట్స్ పైకి వస్తున్న టైమ్ లో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో కూడా మెల్లగా కదలిక వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ రెండో వారం నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఈ మేరకు తక్కువ సిబ్బందితో వర్క్ చేసేందుకు షెడ్యూల్స్ ను చిన్న చిన్న పోర్షన్లుగా విడగొడుతున్నాడు. మరోవైపు ఆర్ఆర్అర్ కు అలియాభట్ కాల్షీట్లు కేటాయించింది. అక్టోబర్-నవంబర్ నెలల్లో తను పూర్తిగా ఫ్రీగా ఉంటానని.. ఆ టైమ్ లో షూటింగ్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.