ANCHOR VARSHINI SENSATIONAL COMMENTS ABOUT CASTING COUCH!
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, అప్పట్లో మీటూ ఉద్యమాన్ని కూడా బాగానే నడిపారు. టాలీవుడ్‌లోనూ మీటూ ఉద్యమం వల్ల ప్రకంపనలు మొదలయ్యాయి. కానీ అవి ఎక్కువ కాలం నిలబడలేదు. ఎంత ఉవ్వెత్తున ఉద్యమం లేచిందో.. అంత తొందరగా చల్లారి పోయింది. అయితే ఇలాంటి వేధింపులు కామన్ అన్నది అందరికీ తెలిసిందే. అయితే కొందరు నోరు విప్పుతారు.. ఇంకొందరు లోలోపలే దాచుకుని బయటకు చెప్పకుండా కుమిలిపోతారు. తాజాగా యాంకర్ వర్షిణి కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొందట. తనకు [...]










