Line Clear For ram gopal varma’s ‘Murder’!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'మర్డర్' అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో సంచలనం రేపిన అమృత, ప్రణయ్ ల కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఘటన యావత్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. తమ వ్యక్తిగత జీవితాన్ని సినిమాగా చేయడం కరెక్ట్ కాదంటూ ఈ విషయంలో అమృత కోర్టుకెక్కింది. తన అనుమతి లేకుండా వర్మ సినిమా తీస్తున్నారంటూ ఆరోపించింది. ముందుగా అమృత నల్గొండ కోర్టుని ఆశ్రయించగా [...]











