in

nabha natesh revealed why she signed ‘Andhadhun’ remake!

అంథాధూన్ చిత్రంలో నితిన్ కి జంటగా నభా నటేష్ .. అలాగే బాలీవుడ్ లో టబు పోషించిన పాత్రను ఇక్కడ తమన్నా చేయనున్నారు. అయితే హిందీ ఒరిజినల్ వెర్షన్ లో చూపించినట్లు తెలుగులో కూడా హీరో-హీరోయిన్ల మధ్య హాట్ రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని ఆశిస్తున్న అభిమానుల నిరాశ తప్పదని అంటున్నారు. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ లో చూపించినట్లుగా లిప్ లాక్, మితిమీరిన ఘాటు రొమాన్స్ ని తెలుగు రిమేక్ లో చూపించడం లేదని సమాచారం.

ఈ విషయం తెలిసే నభా నటేష్ ఈ చిత్రాన్ని ఒప్పుకుందట.ఇక ‘అంథాధూన్’ రీమేక్ లో తన పాత్రకు సౌత్ టచ్ ఉంటుందని క్లారిటీ ఇస్తూ, హిందీలో రాధికా చేసినట్లు రొమాంటిక్ సీన్లలో నటించాల్సిన అవసరం లేదని మేకరస్ ఇప్పటికే చెప్పారట. ఇక నభా పాత్రకు సంబంధించిన సన్నివేశాలు మాత్రమే కాదని.. టబు పోషించిన నెగెటివ్ రోల్ లో కూడా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అలా మార్పులు చేసిన తరువాత తమన్నా ఆ పాత్రలో నటించడానికి అంగీకరించిందని సమాచారం.

mahesh babu to release mega hero’s song!

samantha talk show for ‘aha’!