thapsi’s new workout video becomes a hot topic!
వరుసగా మహిళా ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ తాప్సీ. ఈ ఏడాది `తప్పడ్`లో నటించి మెప్పించిన తాప్సీ ప్రస్తుతం మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. `రష్మీ రాకెట్` పేరుతో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో తాప్సీ అథ్లెట్‌గా కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం తాప్సీ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. కఠినతర వ్యాయామం చేసి ప్రత్యేకంగా సంసిద్ధమైంది. పూర్తి స్థాయి అథ్లెట్‌గా కనిపించేందుకు జిమ్‌లోనూ, [...]











