in

NIVETHA THOMAS IS READY FOR SKIN SHOW NOW?

ద్భుతమైన నటి అయినా కూడా అందాలను ఆరబోసే గుణం లేకపోవడంతో అమ్మడిని లైట్ తీసుకున్నారు దర్శక, నిర్మాతలు. అయితే అది తప్పు.. ఎక్స్ పోజింగ్ చేయడానికి తనకేం అభ్యంతరాలు లేవని నివేదా చెప్తున్నట్లు తెలుస్తుంది. పాత్ర డిమాండ్ చేస్తే ఎంత దూరం అయినా వెళ్లడానికి సిద్ధమే అని.. ఎంత ఎక్స్ పోజింగ్ చేయడానికైనా రెడీనే అని నివేదా ఇండస్ట్రీలో ఉన్న బడా దర్శక నిర్మాతలకు మేనేజర్స్ నుంచి హింట్ ఇప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.  ఛాన్స్ వస్తే చాలు అందాలను ఆరబోయడానికి తనకేం అభ్యంతరం లేదని.. స్టార్ హీరోయిన్ అనిపించుకోడానికి ఏం చేయడానికైనా రెడీ అంటూ చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా ఎలాంటి అవకాశాలు లేని నివేదా ఈ మధ్యే ఓ తమిళ సినిమా కోసం భారీగానే అందాలు ఆరబోసింది..

REBEL STAR PRABHAS IN GOT THRONE TELUGUSWAG EDITS

SINGER SUNITHA’S MARRIAGE POSTPONED!