More stories

  • in

    ismart beauty confident about ‘solo brathuke so better’!

    సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సుబ్బ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ . నభా నటేశ్ హీరోయిన్. ఈ చిత్రం మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేష‌న్‌తో డిసెంబ‌ర్‌ 25న విడుద‌లవుతుంది. ఈ సందర్భంగా వెబినార్‌లో హీరోయిన్‌ నభా నటేశ్‌ మాట్లాడుతూ ..సినిమాలో చాలా మంచి పాత్ర చేశాను. రేపు సినిమా విడుదలైన తర్వాత [...]
  • in

    Tamannaah as coach Jwala Reddy in Seetimaarr!

    గోపీచంద్‌ హీరోగా కబడ్డీ ఆట నేపధ్యంలో రూపుదిద్దుకొంటున్న సినిమా ‘సీటీమార్‌’. ఈ సినిమాలో తెలంగాణ ఫిమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌ జ్వాలారెడ్డిగా తమన్నా నటిస్తున్నారు. సంపత్‌నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా తొలిసారి కలిసి నటిస్తోండగా.. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నాకు సంబంధించిన లుక్‌ను లేటెస్ట్‌గా చిత్రయూనిట్ విడుదల చేసింది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక [...]
  • in

    Kajal Aggarwal Into Business, Launches ‘Kitched’!

    గౌత‌మ్ కిచ్లుతో క‌లిసి కాజ‌ల్‌ ఇప్పుడు ప్ర‌త్యేక బ్రాండ్‌ని ప్రారంభించారు. కిచ్డ్ పేరిట ఓ హోమ్ డెకార్ బ్రాండ్‌ని వీరు స్టార్ట్ చేశారు. ఈ విష‌యాన్ని కాజ‌ల్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. గౌత‌మ్ నేను క‌లిసి మీ కోసం కిచ్డ్ అనే హోమ్ డెకార్ లేబుల్‌ని తీసుకొస్తున్నాము. మా ఇద్ద‌రి ప్రేమ నుంచి ఈ బ్రాండ్ పుట్టింది. ముందుగా ఫెస్టివ్ థీమ్‌తో చేతితో త‌యారు చేయ‌బ‌డిన కుష‌న్‌ల‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీ అంద‌రికి న‌చ్చేవిధంగా, మీ [...]
  • in

    Rakul Preet Singh prefers a destination wedding at a beach!

    ఇటీవల ప్రముఖ పెళ్లి పత్రిక ఖుష్ వెడ్డింగ్ కవర్ పేజీలో రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో షూట్ చేశారు. ఇందులో ఆమె తన సినిమాలు, వ్యక్తిగత జీవితం, ప్రేమ, వివాహం మరియు భాగస్వామి గురించి మాట్లాడారు. తాను చేసుకోబోయే భాగస్వామికి కొన్ని లక్షణాలు ఉండాలి అని ఆమె అన్నారు. "నా భాగస్వామికి జీవితం పట్ల మంచి అభిరుచి ఉండాలి. నేను ఆర్మీ కుటుంబం నుండి వచ్చాను సైన్యం నేపథ్యంలో పెరిగాను. కాబట్టి, అతను ఖచ్చితంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని [...]
  • in

    Payal Rajput turns cop for ‘5Ws’!

    పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా '5Ws - who, what, when, where, why' (5 డబ్ల్యూస్ - ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు?). సాధారణ ప్రశ్నలు, అసాధారణ సమాధానాలు... అనేది ఉపశీర్షిక. జనవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు ప్రణదీప్ ఠాకోర్, యశోదా ఠాకోర్ మాట్లాడుతూ "ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా చిత్రమిది. పాయల్ రాజ్‌పుత్‌ను సరికొత్త కోణంలో చూపించే సినిమా. నటిగా ఆమెకు పేరు [...]
  • in

    Pawan Kalyan – Rana movie titled as ‘Billa Ranga’!

    పవ‌న్ క‌ళ్యాణ్‌, ద‌గ్గుబాటి రానా ప్ర‌ధాన పాత్రల్లో మ‌ల‌యాళ హిట్ మూవీ ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్‌’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. సాగ‌ర్ కె.చంద్ర డైరెక్ష‌న్ లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్క‌తున్న ఈ సినిమా నిన్న అధికారికంగా లాంఛ్ అయింది. ఈ చిత్రానికి ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ 40 రోజులు కేటాయించిన‌ట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఆసక్తికర టైటిల్స్ అన్ని  ఫిలింనగర్‌లో [...]
  • in

    super star mahesh babu creates new record on twitter!

    సూపర్ స్టార్ మహేష్ బాబు రోజు రోజుకు అశేష ప్రేకకాదరణ పొందుతున్నాడు. ముఖ్యంగా అతనిని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమేపి పెరుగుతూ పోతుంది. తాజాగా మహేష్ కు ట్విట్టర్ లో 11 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చి చేరారు. దీంతో ట్విట్టర్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సౌత్ హీరో గా మహేష్ రికార్డ్ సాధించారు. మహేష్ సాధించిన ఈ రికార్డ్ పట్ల సంతోషం వ్యక్తంచేసిన మహేష్ ఫ్యాన్స్ #11millionmaheshians అనే హ్యష్ [...]
  • in

    DIRTY HARI COLLECTS RS 1 CR IN 24 HOURS!

    ఒక కొత్త ఏటీటీ యాప్‌లో శుక్ర‌వారం సాయంత్రం 6 గంట‌ల‌కు ఈ సినిమాను రిలీజ్ చేస్తే.. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 91 వేల వ్యూస్ వ‌చ్చాయి. ఈ చిత్రానికి టికెట్ రేటు 120 రూపాయ‌లు పెట్టారు. అంటే ఒక్క రోజు వ్య‌వ‌ధిలో కోటి రూపాయ‌ల‌కు పైగానే వ‌సూళ్లు వ‌చ్చాయ‌న్న‌మాట‌. సినిమా చూస్తే త‌క్కువ బ‌డ్జెట్లోనే పూర్తి చేసిన‌ట్లే ఉంది. ఆన్ లైన్ రిలీజ్ కాబ‌ట్టి ప‌బ్లిసిటీకి కూడా పెద్ద‌గా ఖ‌ర్చు లేదు. తొలి రోజే బ‌డ్జెట్ కంటే [...]
  • in

    First thing I told my trainers, ‘no steroids’ : thapsi

    టాలీవుడ్.. బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ కెరీర్‌లో గేర్ మార్చింది. తన తర్వాతి సినిమా రష్మీ రాకెట్ కోసం రెడీ అవుతూ.. ఫిట్‌నెస్ పర్‌ఫెక్ట్‌గా పెంచేస్తుందట. రాబోయే సినిమాకు ఓ అథ్లెట్ పాత్ర పోషిస్తున్న తాప్సీ.. నేచురల్‌గానే ఫిట్‌నెస్ సాధించాలనుకుంటున్నట్లు ఎటువంటి ప్రత్యేకమైన స్టెరాయిడ్లు వాడకూడదని ఫిక్స్ అయిందట. ‘నా ట్రైనర్లకు నేను చెప్పిన మొదటి విషయం ఎటువంటి స్టెరాయిడ్లు వాడకూడదని. నన్ను సహజంగానే మార్చుకోవాలనుకుంటున్నా’ అని ఓ వీడియో పోస్టు చేసింది..రష్మీ రాకెట్ సినిమా.. అనేది ఓ [...]
  • in

    DIRTY HARI

    Synopsis: Veteran producer MS Raju, the filmmaker behind blockbusters like “Varsham” and “Nuvvosthanante Nenoddantana” has directed an adult thriller called “Dirty Hari”. CAST: Shravan Reddy, Ruhani Sharma, Simrat Kaur. TELUGU SWAG RATING: Rating: 2.5/5 Top Reviewers: INDIA GLITZ (Rating: 2.5/5): The film is replete with bedroom scenes. The youthful movie has a confused characterization as [...]
  • in

    JAYA PRADHA AND RAJENDRA PRASAD IN ‘LOVE @60’!

    లాక్‌డైన్ పుణ్యమా అని ఇప్పుడంతా ఓటీటీలదే హవా. దీంతో సినీతారలు కూడా వెబ్‌ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా దర్శకుడు వీఎన్ ఆదిత్య ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా రాజకీయాలతో బిజీగా ఉన్న జయప్రద ఈ వెబ్ సిరీస్ కోసం మళ్లీ మేకప్ వేసుకోనున్నారు. అటూ రాజేంద్రప్రసాద్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మారుతున్న ట్రెండ్‌కు అనుకూలంగా వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఆదిత్య వెబ్ సిరీస్‌లో జయప్రద, [...]
  • in

    pawan kalyan, rana dagubbati movie launched officially today!

    ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్  క‌ళ్యాణ్‌, ద‌గ్గుబాటి రానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో  మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్‌’ రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం కొద్ది సేపటి క్రితం అఫీషియ‌ల్‌గా లాంచ్ అయింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్లాప్ కొట్ట‌గా, త్రివిక్ర‌మ్ స్విచాన్ చేశారు. జ‌న‌వ‌రి నుండి మూవీ షూటింగ్ మొద‌లు కానున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో రానా  మలయాళంలో పృధ్వీరాజు సుకుమారన్ నటించిన పాత్రలో క‌నిపించ‌నున్నాడు.  ఆయ‌న [...]
Load More
Congratulations. You've reached the end of the internet.