More stories

  • in

    manchu manoj responds to second marriage rumors!

    త్వర‌లోనే అతడి రెండో పెళ్లి అంటూ సోష‌ల్ మీడియాలో, వెబ్ సైట్ల‌లో జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఐతే ఇలాంటి ఒక వార్త‌పై మ‌నోజ్ త‌న‌దైన శైలిలో స్పందించాడు. ఇటీవ‌లే రిలీజైన జాతిర‌త్నాలు సినిమా ట్రైల‌ర్‌లో బ్ర‌హ్మానందం పేల్చిన పంచ్‌ను గుర్తు చేస్తూ.. ఆ స్క్రీన్ షాట్లు పెట్టి డేటు, టైము కూడా మీరే చెప్పేయండి అంటూ ఫ‌న్నీ ఎమోజీలు జోడించాడు మ‌నోజ్. ఈ కామెంట్‌తో అత‌ను త‌న రెండో పెళ్లి వార్త‌ను ఖండిస్తున్నట్లా లేదా అన్న‌దిమాత్రం జ‌నాల‌కు [...]
  • in

    jhanvi kapoor’s tollywood debut confirmed by boni kapoor!

    శ్రీదేవి పాపులర్‌ అయిందీ, సూపర్‌స్టార్‌ అయిందీ తెలుగు, తమిళం చిత్రాల ద్వారానే అన్నది బోనీ మనసులో గట్టిగా ముద్ర పడింది. ఆ ముద్రకి అనుగుణంగానే జాన్వీ కూడా తెలుగు, తమిళ చిత్రాల ద్వారానే సక్సెస్‌ అయి, స్టార్‌డమ్‌ని సాధించాలని బోనీ ఆశపడుతున్నారు. క్రియేటివ్‌ జీనియస్‌గా పేరుపడ్డ దర్శకుడు కృష్ణవంశీ త్వరలో తెలుగులో జాన్వీతో చెయ్యాలనుకుంటున్నట్టు కూడా చిత్రజ్యోతితో జాన్వీ గురించి తన అభిప్రాయాలను, ఫీలింగ్స్‌ని పంచుకున్నారు. శ్రీదేవిలాగే జాన్వీ కూడా చాలా ఆందమైనదని, బ్యూటిఫుల్‌ ఐస్‌ అని, [...]
  • in

    Jr NTR to host ‘Meelo Evaru Koteeswarudu’ season 5!

    బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోను తెలుగు ప్రేక్షకులకు మొదటగా పరిచయం చేసింది ఎన్టీఆరే. ఈయన హోస్ట్‌గా ఈ షోను తనదైన శైలిలో సూపర్ హిట్ చేసాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉండటంతో ఈయన బిగ్‌బాస్ తర్వాత సీజన్స్‌కు హోస్ట్‌గా కంటిన్యూ చేయలేకపోయాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ షోలో ఎన్టీఆర్ ప్లేస్‌లో సెకండ్ సీజన్‌ను నాని హోస్ట్ చేస్తే.. మూడో, నాల్గో సీజన్లను నాగార్జున హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ సంగతి [...]
  • in

    Priyanka Arul Mohan to play female lead in mahesh babu’s next?

    గ్యాంగ్ లీడర్ సినిమాలో అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించిన ఈ బ్యూటీ శ్రీకారం సినిమాలో కాస్త గ్లామరస్ గానే కనిపిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులోను ఒకటి రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టే పనిలో ప్రియాంక అరుళ్ మోహన్ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడి అదిరిపోయే ఆఫర్ దక్కిందని తెలుస్తుంది. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసిందంట [...]
  • in

    sai chand gari peru venaka unna asalu rahasyam!

    శేఖర్ కమ్ముల , " ఫిదా " సినిమా లో భానుమతి సింగల్ పీస్ కి తండ్రిగా నటించింది ఎవరు అంటే "సాయి చంద్" అని టక్కున చెపుతారు అందరు, కాని వాళ్ళ నాన్న గారైన త్రిపురనేని గోపీచంద్ గారు ఆయనకు పెట్టిన పేరు వేరే ఉంది. సాయి చంద్ గారు పుట్టినపుడు ఏడవలేదట, ఆ టైం లో గోపీచంద్ గారు నాస్తికవాదం వీడి, ఆస్తికవాదం వైపు అడుగులేస్తున్నారు. ఇంట్లో ఉన్న సాయిబాబా విగ్రహం ముందు నిలుచొని [...]
  • in

    anushka shetty to pair up with naveen polishetty!

    తాజాగా అమ్మడి తాజా సినిమాకు సంబంధించిన వార్తలు సినీ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అనుష్క తదుపరి సినిమాలో యంగ్ హీరోతో రొమాన్స్ చేయనున్నారంట. అది కూడా ఎవరో కాదండి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయగా అందరినీ అలరించి ఇప్పుడు జాతి రత్నంగా మన ముందుకు వస్తున్న నవీన్ పోలిశెట్టి. ఈ మేరకు వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారంట. ఈ చిత్రం 40 సంవత్సరాల మహిళకు 25 సంవత్సరాల [...]
  • in

    Anupama’s mother reacts to wedding rumours of her daughter!

    మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ చాలా కాలంగా ఇండియన్ క్రికెటర్ బుమ్రాతో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరి రిలేషన్షిప్ హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఈ వార్తల్లో నిజం లేదని అనుపమ క్లారిటీ ఇచ్చినా.. ప్రచారం మాత్రం ఆగలేదు. తాజాగా ఈ బ్యూటీ బుమ్రా పుట్టిన ఊరు రాజ్ కోట్ కి వెళ్లడంతో.. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై అనుపమ తల్లి సునీతా స్పందించింది.. మీడియాతో మాట్లాడిన [...]
  • in

    Priya Prakash Varrier teams up with teja sajja for ‘ishq’!

    ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది మలయాళీ కుట్టి.  అయితే ఆమెకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో ప్రియా వరుస సినిమాలను చేస్తోంది. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటీ దర్శకత్వంలో వచ్చిన చెక్ సినిమాలో ప్రియా మేయిన్ లీడ్ చేసింది. ఇక అది అలా ఉంటే తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్‌ తెలుగులో మరో సినిమా చేస్తోంది. తేజా సజ్జాతో ఇష్క్ అనే సినిమాను చేస్తోంది. తేజా సజ్జా బాల నటుడిగా [...]
  • in

    Actress Poorna About taking Drugs!

    హీరో రాజ్ తురుణ్ నటిస్తున్న తాజా చిత్రం మూవీ ‘పవర్ ప్లే’.  విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థ్రిల్లర్ జానర్ లో రాబోతున్న ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది పూర్ణ. ఈ సినిమాలో మొదటి సారిగా విలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న పూర్ణ.. ఇందులో డ్రగ్స్ అడిక్ట్ గా కనిపించబోతోంది.ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన పూర్ణ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.  డ్రగ్స్ సేవించడం, షూటింగ్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.