More stories

  • in

    dusky beauty pooja hegde confirmed for master’s next!

    ఇటీవలే ‘మాస్టర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తమిళ స్టార్ హీరో విజయ్ తన తర్వాతి చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయకిగా పూజా హెగ్డేను ఫైనల్ చేశారు మేకర్స్. ఎనిమిదేళ్లకు ముందు పూజా హెగ్డే సినీ కెరీర్ మొదలైందే పరిశ్రమ నుండి. 2012లో వచ్చిన ‘మూగమూడి’ సినిమాతో ఆమె హీరోయిన్ అయింది. ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తెలుగు, హిందీ పరిశ్రమల మీద దృష్టి పెట్టింది. మళ్ళీ [...]
  • in

    Naga Babu villain Role in Chatrapathi Hindi remake?

    మెగా బ్రదర్‌ నాగబాబు బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడు. తెలుగులో బ్లాక్‌‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ప్రభాస్‌ చిత్రం ఛత్రపతి మూవీని యంగ్‌ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగబాబు విలన్‌ పాత్ర పొషిస్తున్నట్లు ఆయన తాజా ఫొటో షూట్‌ చూస్తే తెలుస్తోంది. ఈ ఫొటోలో నాగబాబు నోటిలో సిగరేట్‌తో విలన్‌ గేటప్‌లో దర్శనమిచ్చాడు. అది చూసి అందరూ షాకై ఆరా తీయగా ఆయన బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిసింది. [...]
  • in

    finally Nayanthara is engaged to Vignesh Shivan!!

    నయనతార కొత్త బాయ్ ఫ్రెండ్, దర్శకుడు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడు. అతను తరచూ అభిమానుల కోసం తన గర్ల్ ఫ్రెండ్ నయనతారతో ఉన్న ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఈసారి మాత్రం ఆయన నయనతార తన ఉంగరాన్ని చూపిస్తూ తన గుండెల మీద చేయి వేసిన ఉన్న ఫోటోను ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేశారు.ఈ ఫోటోను షేర్ చేసిన తర్వాత ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విఘ్నేష్ శివన్, [...]
  • in

    amani reveals Reason Behind Soundarya Not Exposed In Movies!

    ఓ సారి తాను సౌంద‌ర్య‌తో షూటింగ్‌లో ఉన్న స‌మ‌యంలో ఆమెను ఎక్స్‌పోజింగ్ గురించి అడిగానని ఆమ‌ని చెప్పింది. అప్పుడు సౌంద‌ర్య స్పందిస్తూ, ఎక్స్‌పోజ్ ఎందుకు చేయాలని తిరిగి ప్రశ్నించింద‌ని, రేపు పెళ్లయ్యాక భర్త పక్కన ఉన్నప్పుడు మన సినిమాలు చూస్తుంటే, అలాంటి సీన్లు వస్తే కనుక ఎలా ఫీలవుతామని అడిగింది. అలాగే, మ‌న కుటుంబ సభ్యులకు ఆ సీన్లు ఎలా అనిపిస్తాయ‌ని సౌంద‌ర్య ప్రశ్నించిందని ఆమని గుర్తుచేసుకుంది. ఇప్పుడు డబ్బుల కోసం ఇలాగే ఎక్స్‌పోజింగ్ చేస్తే, రేపు [...]
  • in

    Mollywood star to play Mahesh Babu’s father in ‘Sarkaru Vaari Paata’!

    భాగ‌మ‌తి, అల వైకుంఠ పురంలో..చిత్రాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు మ‌ల‌యాళం యాక్ట‌ర్ జ‌య‌రామ్. ఈ రెండు సినిమాల్లో జ‌య‌రామ్ పోషించిన పాత్ర‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ యాక్ట‌ర్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న రాధేశ్యామ్‌లో కీ రోల్ చేస్తున్నాడు. జ‌య‌రామ్ ఇపుడు మరో టాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో క‌నిపించ‌నున్నాడ‌ట‌. మ‌హేశ్‌బాబు న‌టిస్తోన్న స‌ర్కారు వారి పాట‌లో కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్టు వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే [...]
  • in

    Fan asks Janhvi Kapoor for a ‘kiss’ during her ‘Ask away’ session!

    సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో తారలు ముచ్చటించడం ఇటీవల సాధారణ జరుగుతున్న విషయం. అయితే ఇలా ముచ్చుటిస్తుండగా కొంత మంది తుంటరోళ్లు చేసే కామెంట్లు, వేసే ప్రశ్నలు తారలను సడెన్ షాక్ కు గురి చేస్తుంటాయి. అచ్చం అలాంటిదే జరిగింది బాలీవుడ్ బ్యూటీ జ్వానీ కపూర్ కు. జ్వానీ కపూర్ తాజాగా నటిస్తున్న 'గుడ్ లక్ జెర్రీ' అనే సినిమా షూటింగ్ పూర్తయింది. విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా ఆదివారం ఆమె అభిమానులతో ఇన్ [...]
  • in

    Prabhas Bujjigadu Heroine Sanjana Galrani secretly Married!

      డ్రగ్స్ కేసులో అరెస్టైన దక్షిణాది నటి సంజన గల్రానీ డోప్ టెస్ట్ వ్యవహారం మరింత వివాదంగా మారుతున్న క్రమంలో ఆమె పెళ్లి వ్యవహారం తెరపైకి రావడం సెన్సేషనల్‌గా మారింది. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని చెప్తూ వస్తున్న కన్నడ భామ పెళ్లి ఫోటోలుగా భావిస్తున్నవి మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లిపై తల్లిదండ్రులు, ప్రియుడు, స్వయంగా ఆమె చెబుతున్న విషయాలు పొంతనలేకుండా ఉండటంతో సంజన పెళ్లి వ్యవహారం మీడియాలో చర్చనీయాంశమైంది. తెలుగు, హిందీ, కన్నడ సినిమాల్లో నటించినహీరోయిన్ [...]
  • in

    Cyberabad traffic police shocks hero Nani!

    సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మరింత చిన్నదైందని చెప్పాలి. ఎక్కడ ఎం జరిగిన అచిటికెలో అరచేతిలో ఉన్న సెల్ ఫోన్ లో ప్రత్యక్షం అయిపోతుంది. అయితే ఈ సోషల్ మీడియా ద్వార సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమదైన శైలిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సినిమాల్లో సన్నివేశాలను జోడించి…హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటూ ఏవైర్నెస్ చేస్తున్నారు. ఇటీవల ‘చావు కబురు చల్లగా’ సినిమాకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ హెల్మెట్ పెట్టుకోండి బాలరాజు [...]
  • in

    oke herotho 30 cinemalu chesina telugu director t.l.v. prasad!

    టి ఎల్.వి. ప్రసాద్ డైరెక్టర్ గ హిందీలో 70 సినిమాలు చేసారు, అందులో 30 సినిమాలు మిదున్ చక్రవర్తి తో చేసారు, బహుశా భారతీయ సినీ చరిత్రలో ఇది ఒక రికార్డు అని చెప్ప వచ్చు. తెలుగులో 35 సినిమాలు డైరెక్ట్ చేసిన ప్రసాద్ గారు తెలుగు పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వెళ్లి పోయాక సినిమాలు లేక ఖాళీగా ఉండి పోయారు. ఓ రోజు ఫ్లైట్ లో కలసిన హిందీ నిర్మాత కే.సి.బొకాడియా గారు ఆయనకు [...]
  • in

    trivikram srinivas confirms rashmika mandhanna for jr ntr!

    టాలీవుడ్ లో జోరుమీదున్న హీరోయిన్స్ లో కన్నడ కస్తూరి రశ్మిక ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం 'పుష్ప, ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాలతో పాటు తమిళంలో 'సుల్తాన్', బాలీవుడ్ లో మిషన్ మంజు, అమితాబ్ సినిమాలు చేస్తోంది రశ్మిక. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీయబోయే  సినిమాలోనూ రశ్మికనే హీరోయిన్ అనే మాట వినిపిస్తోంది. ఇటీవల రశ్మిక త్రివిక్రమ్ ను కలసి కథ కూడా విన్నట్లు సమాచారం. 'అయినను పోయి రావలె హస్తినకు' అన్నది ఈ [...]
  • in

    Sonakshi Sinha to pair with Chiranjeevi and balakrishna?

    ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ భామలు టాలీవుడ్‌లో రాణిస్తుండగా, తాజాగా మరో యంగ్‌ హీరోయిన సోనాక్షి సిన్హా కూడా ఇక్కడ సత్తాచాటేందుకు రెడీ అవుతోంది. ఈ ముద్దుగుమ్మ ఒకేసారి ఇద్దరు బడా హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అందులో చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా కాగా, మరొకటి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న బాలకృష్ణ సినిమా. ఒకేసారి అటు చిరంజీవి, ఇటు బాలకృష్ణతో ఈ భామ రొమాన్స్‌ చేయబోతుంది. ఈ [...]
  • in

    telugu girl aishwarya rajesh gets another interesting role!

    మలయాళంలో గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్న ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ తమిళ రీమేక్‌లో ఐశ్వర్య ప్రధాన పాత్ర పోషించనుంది. ఇందులో ఆమెకు జోడీగా రాహుల్ రవీంద్రన్ నటించనుండటం విశేషం. ఒక సంప్రదాయ కుటుంబంలోకి కోడలిగా వచ్చిన అమ్మాయి అక్కడి కట్టుబాట్ల వల్ల ఎలా ఇబ్బంది పడింది.. ఇంతగా అభివృద్ధి చెందాక కూడా మహిళల్ని సమాజం ఎలా తక్కువగా చూస్తుంది.. చదువుకున్న భర్తలు కూడా కట్టుబాట్ల పేరుతో మహిళల పట్ల ఎలా వివక్ష చూపిస్తారనే అంశాల్ని చాలా [...]
Load More
Congratulations. You've reached the end of the internet.