in

Prabhas Bujjigadu Heroine Sanjana Galrani secretly Married!

 

డ్రగ్స్ కేసులో అరెస్టైన దక్షిణాది నటి సంజన గల్రానీ డోప్ టెస్ట్ వ్యవహారం మరింత వివాదంగా మారుతున్న క్రమంలో ఆమె పెళ్లి వ్యవహారం తెరపైకి రావడం సెన్సేషనల్‌గా మారింది. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని చెప్తూ వస్తున్న కన్నడ భామ పెళ్లి ఫోటోలుగా భావిస్తున్నవి మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లిపై తల్లిదండ్రులు, ప్రియుడు, స్వయంగా ఆమె చెబుతున్న విషయాలు పొంతనలేకుండా ఉండటంతో సంజన పెళ్లి వ్యవహారం మీడియాలో చర్చనీయాంశమైంది. తెలుగు, హిందీ, కన్నడ సినిమాల్లో నటించినహీరోయిన్ సంజన గల్రానీ వివాహం చేసుకుంది. కర్ణాటకలో పేరున్న డాక్టర్‌ పాషాను వివాహం చేసుకుంది. పాషాకు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. సంజనా గల్రాని పెళ్లికి పరిమిత సంఖ్యలో స్నేహితులు, బంధులు హాజరయ్యారు.

Cyberabad traffic police shocks hero Nani!

Fan asks Janhvi Kapoor for a ‘kiss’ during her ‘Ask away’ session!