Sai Pallavi Rejected 5 Movies and adds in last years!
వచ్చిన ప్రతీ సినిమాను ఒప్పుకోకుండా కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలనే చేసుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ క్రమంలో గత మూడేళ్లలో సాయి పల్లవి 4 పెద్ద చిత్రాలను తిరస్కరించిందట. విజయ్ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’లో తొలుత సాయి పల్లవినే హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకున్నారట. అయితే తన పాత్ర నచ్చక ఆ ఆఫర్‌ను వదులుకుందట ఈ మలయాళ భామ. ఆ తర్వాత మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో కూడా మొదట సాయిపల్లవినే హీరోయిన్‌గా అనుకున్నారట. కానీ [...]











