More stories

  • in

    KTR calls Sonu Sood As A Super Hero And Applauds him!

    తనకు దక్కిన సాయానికి కృతజ్ఞతగా నందకిషోర్ అనే వ్యక్తి ట్విట్టర్​లో ఒక పోస్ట్ పెట్టాడు. ​ఆక్సిజన్ కాన్​సన్ట్రే​టర్​ను అడగ్గానే.. అందేలా చూసినందుకు థ్యాంక్స్​తో సరిపెట్టలేనని ఆ వ్యక్తి పోస్టు చేశాడు. అడిగిన వెంటనే సాయం అందించనందుకు కృతజ్ఞతలని, తెలంగాణ ప్రజలకు మీతరపున అందుతున్న సాయం మరువలేనిదని, చివరగా మీరు సూపర్​ హీరో అని చెప్పాలనుకుంటున్నానని నందకిషోర్ KTR కు​ ట్వీట్ చేశాడు. దానికి ప్రతిగా కేటీఆర్​ స్పందిస్తూ.. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా తోచిన సాయం మాత్రమే చేశాను [...]
  • in

    Missed Chance With Venky twice, says Priyamani!

    ప్రస్తుతం ప్రియమణి వెంకటేష్ సరసన నారప్ప చిత్రంలో నటిస్తోంది. అలాగే రానా నటిస్తున్న విరాటపర్వంలో కీలక పాత్ర చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ..గతంలో వెంకటేష్ సరసన నటించే అవకాశం రెండు సార్లు మిస్ అయినట్లు తెలిపింది. కొన్ని కారణాల వల్ల ఆ ఛాన్సులు కోల్పోయినట్లు పేర్కొంది. నారప్పలొ అవకాశం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆఫర్ వదులుకోకూడదు అని డిసైడ్ అయినట్లు తెలిపింది. ఈ సందర్భంగా వెంకటేష్ ఫ్యాషన్ ఉన్న నటుడు అని ప్రశంసలు [...]
  • in

    Arjun Sarja to play the villain in ‘Sarkaru Vaari Paata’!

    ఒక‌ప్పుడు యాక్ష‌న్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన అర్జున్ స‌ర్జా ప్ర‌స్తుతం నెగెటివ్ పాత్ర‌ల‌ను చేస్తున్నారు. ప‌లు సినిమాల‌లో విల‌న్‌గా న‌టించి అలరించిన అర్జున్ ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న స‌ర్కారు వారి పాట చిత్రంలో విల‌న్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు జోరుగా ప్రచారం న‌డుస్తుంది. ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు.. అర్జున్‌కు క‌థ వివ‌రించ‌గా, ఆ పాత్ర న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పేశార‌ట‌. జూలైలో ‘సర్కారు వారి పాట’ కొత్త షెడ్యూల్‌ ప్రారంభించాలని అనుకుంటున్నారు. అందులో మహేశ్‌, అర్జున్‌పై [...]
  • in

    music director kosam Malayali director nu reject chesina producer murari!

    కె. మురారి గారు నిర్మాతగా, "యువ చిత్ర" బ్యానర్ మీద ఎన్నో విజయవంతమయిన సినిమాలు తీసిన నిర్మాత. ఆయన తీసిన" గోరింటాకు" సినిమా కు దాసరి కంటే ముందు ఒక డైరెక్టర్ ని అనుకోని, తరువాత ఆయనను కాదనుకొని దాసరి గారిని డైరెక్టర్ గ పెట్టుకున్నారు. మురారి గారు దుక్కిపాటి మధుసూధన రావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గ పని చేసారు, దుక్కిపాటి గారికి దర్శక దూర్వాసుడు అని పేరు ఉండేది. మురారి గారు డైరెక్టర్ [...]
  • in

    pawan kalyan’s son Akira nandhan entry confirmed by bandla!

    ప‌వ‌న్ అత‌డికి ఆస్తులు ఇవ్వ‌క‌పోయినా ప‌ర్లేదు.. పేరు ఇచ్చాడు చాలు. రేపు ఫ్యూచ‌ర్ లో ప‌వ‌న్ కొడుకు అనే బ్రాండ్ తోనే అకీరా స్టార్ అయిపోయినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు..ఇదిలా ఉంటే అకీరా నందన్ ఎప్పుడు సినిమాలు చేసినా కూడా తొలి సినిమాను మాత్రం రామ్ చరణ్ నిర్మిస్తాడనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది. తమ్ముడి బాధ్యతలను తాను తీసుకోవాలని చూస్తున్నాడు చరణ్. అయితే తాజాగా బండ్ల గణేష్ పేరు కూడా తెరపైకి వచ్చింది. జూనియర్ పవర్ స్టార్ [...]
  • in

    actress Pranitha Subhash Got Married Secretly!

    ఎట్టకేలకు హీరోయిన్‌ ప్రణీత పెళ్లీపీటలు ఎక్కింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును ఆమె వివాహం చేసుకున్నారు. 'అత్తారింటికి దారేది'లో తన గ్లామర్‌తో తెలుగువారికి ఎంతో చేరువైంది ఈ ముద్దుగుమ్మ. కరోనా నేపథ్యంలో కొద్దిమంది కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఆదివారం హీరోయిన్‌ ప్రణీత వివాహం ఘనంగా జరిగింది. తాజాగా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు #PranithaSubhash హ్యాష్ టాగ్‌తో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. తన పెళ్లిపై స్పందించిన ప్రణీత సుభాష్..ఇలా సడన్ గా ఎవర్ని పిలవకుండా [...]
  • in

    Divi Becomes Hyderabad’s Most Desirable Woman On TV 2020!

    హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాకు జ‌నాల‌లో మంచి గుర్తింపు ఉంది. ఈ గౌరవం ద‌క్క‌డాన్ని చాలా గర్వంగా భావిస్తుంటారు మహిళా సెలబ్రిటీలు. ఎందుకంటే ఈ జాబితాలో చోటును ప్రజలే వాళ్లకు కల్పిస్తారు కాబట్టి. తమను బాగా మెప్పించిన, ఆకట్టుకున్న సెలబ్రిటీలకు ఓటు వేసి ఈ జాబితాలో కూర్చోబెడతారు నెటిజన్లు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన పోల్ ఆధారంగా తయారుచేసిన.. ‘హైదరాబాద్ టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020’ జాబితాను తాజాగా విడుదల చేశారు..ఇది 40 ఏళ్ల [...]
  • in

    rashi khanna reveals her recent thank god moment!

    నెమ్మదిగా ఒక్కో అవకాశాన్ని అందుకుంటూనే ఆమె ముందుకు వెళ్లింది. అలాంటి రాశి ఖన్నా ఇటీవల కాస్త స్పీడు పెంచినట్టుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను వరకూ తమిళ సినిమాలు ఉన్నాయి. ఇక తెలుగులో ఆమె చేస్తున్న రెండు సినిమాల్లో 'థ్యాంక్యూ' ఒకటి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా టీమ్ ఇటలీ వెళ్లి అక్కడ కొంతవరకూ షూటింగు పూర్తిచేసుకుని వచ్చింది. తాజాగా రాశి ఖన్నా ఆ [...]
  • in

    Vijay Sethupathi to do a direct Telugu film??

    కొంద‌రు న‌టిస్తుంటే.. జీవిస్తున్న‌ట్టు అనిపిస్తుంది. సినిమా ఇండ‌స్ట్రీలో అలాంటి న‌టులు చాలా అరుదుగా క‌నిపిస్తుంటారు. ఇప్ప‌టి త‌రంలో విజ‌య్ సేతుప‌తిని చూస్తుంటే నిజ‌మే అనిపిస్తుంది. ఆయ‌న ఏ పాత్ర చేసినా స‌రే దాన్ని పండించ‌డంలో ఆయ‌న నిమ‌గ్న‌మైపోతుంటారు. హీరోగా స్టార్ క్రేజ్ ఉన్న‌ప్ప‌టికీ.. విల‌న్ పాత్ర‌లు కూడా చేస్తూ మెప్పిస్తున్నాడు విజ‌య్ సేతుప‌తి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ‌గా త‌మిళ సినిమాల్లోనే న‌టిస్తున్న ఈయ‌న‌.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీపై క‌న్నేసాడు. సైరా న‌ర‌సింహారెడ్డిలో డైరెక్టుగా క్యారెక్ట‌ర్ చేసిన [...]
  • in

    Satyadev to make his Bollywood Debut With ‘Ram Setu’!

    టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ కు బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ లో ‘పిట్ట కథలు’లో కనిపించిన ఈ యంగ్ హీరో ఖాతాలో “గుర్తుందా శీతాకాలం”, “తిమ్మరుసు”, “గాడ్సే” వంటి కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు ఉన్నాయి. విభిన్నమైన చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ హీరోకు బాలీవుడ్ లో నటించే బంపర్ ఆఫర్ వచ్చిందట. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించబోయే భారీ చిత్రం ‘రామ్ సేతు’లో సత్యదేవ్ కు [...]
  • in

    goa beauty ileana sensational comments on cinema industry!

    కథానాయిక ఇలియానా సినీరంగంపై విమర్శనాస్ర్తాలు ఎక్కుపెట్టింది. సినిమా అనే రంగుల ప్రపంచంలో కనిపించని చీకటి కోణాలెన్నో ఉంటాయని, ఇక్కడ కష్టానికి తగిన ప్రతిఫలం ఏ మాత్రం లభించదని తీవ్ర ఆరోపణలు చేసింది. ఇలియానా మాట్లాడుతూ ‘సినీరంగంలో జాలి అనే మాటకు ఏ మాత్రం చోటుండదు. పరిశ్రమలో మనుగడ సాగించడం అనుకున్నంత సులభంకాదు. ప్రేక్షకుల ఆదరణ లభించినంత కాలమే తారలకు తగినంత గౌరవం ఉంటుంది. ఒక్కసారి ఇమేజ్‌ తగ్గిపోతే పట్టించుకునే వారెవరూ ఉండరు. నా స్వీయానుభవంలో ఇలాంటి పరిస్థితుల్ని [...]
  • in

    rajamouli’s father Vijayendra Prasad is JEALOUS of Puri Jagannath!

    త‌న కుమారుడు దేశంలోనే అగ్ర ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు.. మ‌రి రాజ‌మౌళి కాకుండా విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కు ఇష్ట‌మైన ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలుసా? ఇటీవ‌ల న‌టుడు అలీతో జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో ఈ ప్ర‌శ్న‌కు స్పందించిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌.. త‌న ఫేవ‌రేట్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ అని చెప్పారు. అంత‌టితో ఆగ‌కుండా పూరీ అంటే నాకు అసూయ అని తెలిపిన స్టార్ రైట‌ర్‌.. త‌న శత్రువును (పూరీ జ‌గ‌న్నాథ్‌) ప్రతిరోజూ చూడాలని.. ఆయన ఫొటో నా ఫోన్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.