in

pawan kalyan’s son Akira nandhan entry confirmed by bandla!

ప‌వ‌న్ అత‌డికి ఆస్తులు ఇవ్వ‌క‌పోయినా ప‌ర్లేదు.. పేరు ఇచ్చాడు చాలు. రేపు ఫ్యూచ‌ర్ లో ప‌వ‌న్ కొడుకు అనే బ్రాండ్ తోనే అకీరా స్టార్ అయిపోయినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు..ఇదిలా ఉంటే అకీరా నందన్ ఎప్పుడు సినిమాలు చేసినా కూడా తొలి సినిమాను మాత్రం రామ్ చరణ్ నిర్మిస్తాడనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది. తమ్ముడి బాధ్యతలను తాను తీసుకోవాలని చూస్తున్నాడు చరణ్.

అయితే తాజాగా బండ్ల గణేష్ పేరు కూడా తెరపైకి వచ్చింది. జూనియర్ పవర్ స్టార్ తొలి సినిమాను నిర్మించే అవకాశం బండ్లన్న కొట్టేసినట్లు టాక్స్ వినిపిస్తున్నాయి. పవన్, అకీరా ఉన్న ఫోటోను ట్వీట్ చేస్తూ నా దేవుడితో నా హీరో అంటూ బండ్ల గణేష్ రాసుకొచ్చాడు. అంటే బండ్ల గణేష్ ఈ ఆఫర్ అందుకున్నాడా అనిపించక మానదు. ఏదేమైనా కానీ మాయ చేయడంలో బండ్ల గణేష్ తర్వాతే ఎవరైనా..? నిజంగా అలాంటి మాయ చేసి అకీరా తొలి సినిమా ఆఫర్ కొట్టేసినా కొట్టేస్తాడు అంటున్నారు ఫ్యాన్స్..

actress Pranitha Subhash Got Married Secretly!

music director kosam Malayali director nu reject chesina producer murari!