More stories

  • in

    Priyamani Says She’s Been Body Shamed, Called ‘Aunty’, ‘Black’!

    జాతీయ అవార్డు విన్నర్ ప్రియమణికి దారుణమైన ట్రోలింగ్ తప్పలేదట. ఈ విషయాన్నీ ఆమె తాజాగా వెల్లడించింది. పెళ్ళి తరువాత బరువు పెరిగిన ప్రియమణిని చాలామంది ‘ఆంటీ, ఫ్యాటీ’ అని, బండగా ఉన్నవని అన్నారట. దీంతో ఆమె ఎంతో కష్టపడి బరువు తగ్గిందట. అయినా ట్రోలింగ్ ఆగలేదట. ఇంకా కొంతమందికి లావుగానే కన్పిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక రంగు వివక్షత గురించి మాట్లాడుతూ కొంతమంది.. తన ఇన్‌స్టాగ్రామ్ కామెంట్స్ లో ‘మీరు నల్లగా కనిపిస్తున్నారు, మీరు డార్క్ గా [...]
  • in

    thana director, producer maata lekka cheyani silk smitha!

    మెగా స్టార్ చిరంజీవి నటించిన "కొండవీటి రాజా " చిత్రంలో " వలయాల ఊయలలో" అనే పాట లో సిల్క్ స్మిత, జయమాలిని, అనురాధ మెగా స్టార్ సరసన నటించారు. ముగ్గురు నటీమణులు నటించటానికి సిల్క్ స్మిత చిత్రమయిన ప్రవర్తనే కారణం. ఆ పాటను మొదట సిల్క్ స్మిత, చిరంజీవి మీద తీయాలని అనుకున్నారు, పాట కోసం వాహిని స్టూడియో లో భారీ సెట్ వేశారు, నిద్రముఖం, రేగిన జుట్టు తో సెట్ లో అడుగుపెట్టారు సిల్క్ [...]
  • in

    Vijay’s ‘Master’ tops IMDb list of most popular Indian films in 2021!

    2021లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్‌టెన్‌ చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల పట్టికను ఐఎండీబీ ఇంటర్నెట్ తాజాగా విడుద‌ల చేసింది. ఈ లెక్క‌ల ప్ర‌కారం విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ చిత్రం తొలి స్థానంలో నిల‌వ‌గా, ఆస్పిర్టన్స్‌ వెబ్‌సిరీస్, ది వైట్‌ టైగర్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక తమన్నా నవంబర్‌ స్టోరీ- ఐదో స్థానంలో నిల‌వ‌గా, ధనుష్‌ చిత్రం కర్ణన్‌- 6, పవన్‌ కల్యాణ్‌ వకీల్‌సాబ్‌ చిత్రం-7, క్రాక్‌ 9వ స్థానం దక్కించుకుంది. విజయ్,విజయ్ సేతుపతి,మాళవికా మోహనన్,ఆండ్రియా,శాంతను భాగ్యరాజ్,అర్జున్ [...]
  • in

    Mega hero falls in love with Sonakshi Sinha!

    తాజాగా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించాడు వైష్ణవ్. ఇన్ స్టాగ్రామ్ లో క్వశ్చన్ అవర్ నిర్వహించాడు..మీ ఫేవరెట్ హీరో ఎవరు? అని అడగ్గా.. రజనీకాంత్ అని చెప్పాడు. ఆయన సినిమాల్లో శివాజీ తనకు చాలా ఇష్టమని ఇప్పటి వరకు చాలా సార్లు ఆ సినిమా చూశానన్నాడు వైష్ణవ్. ఇక తన మొదటి హీరోయిన్ కృతిశెట్టిలో ఉన్న మరో టాలెంట్ ఏంటీ అని ప్రశ్నించగా.. ఆమె మంచి సింగర్ అని చెప్పాడు. అప్ కమింగ్ ప్రాజెక్టుల [...]
  • in

    Rakul Preet Singh on rape case in Manesar: “My blood boils”

    రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ఆమె మాట్లాడుతూ.. ‘ఈమధ్యనే నేను పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ రేప్ గురించి చదివాను. నా రక్తం మరిగిపోయింది. అసలిప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఈ సమయంలో ఇలాంటి పనులు చేస్తున్నారంటే వాళ్లసలు మనుషులేనా? ఒకరికొకరు సాయం చేసుకోవాల్సింది పోయి ఇప్పుడు కూడా ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్లనేమనాలో అర్థం కావట్లేదు’ అంటూ సీరియస్ అయ్యింది రకుల్. ‘జీవితం చాలా చిన్నది. ఏ రోజు ఎవరం ఎలా ఉంటామో తెలీదు. దానికి ఇప్పుడున్న పరిస్థితులే ఉదాహరణ. కాబట్టి [...]
  • in

    ismart beauty nidhi agarwal craze in bollywood!

    సౌత్ నుంచి మరే హీరోయిన్‌కూ లేని విధంగా ఆమెకు యూట్యూబ్‌లో 100 ప్లస్ మిలియన్ (10 కోట్లు) వ్యూస్ ఉండటం విశేషం. మొదటగా నాగచైతన్యతో చేసిన ‘సవ్యసాచి’ సినిమాతో 100 మిలియన్ వ్యూస్ క్లబ్బులోకి అడుగు పెట్టింది. తెలుగులో డిజాస్టర్ అయిన ఈ మూవీకి ఇప్పటిదాకా హిందీలో 130 మిలియన్ల దాకా వ్యూస్ రావడం విశేషం. ఆ తర్వాత అఖిల్‌తో నిధి చేసిన ‘మిస్టర్ మజ్ను’ సైతం డిజాస్టరే అయినప్పటికీ.. హిందీలో దీనికి 200 మిలియన్ వ్యూస్ [...]
  • in

    bubbly beauty rashi khanna following samantha!

    సీనియర్ హీరోలు చాలామందికి థియేటర్ బిజినెస్ లేదు. వాళ్లకు ఓటీటీలోనే భవిష్యత్తు కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీలో కూడా బాగానే డబ్బులు వస్తున్నాయి. అందుకే, స్టార్ హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ ల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా ‘ఫ్యామిలీ మెన్’ సిరీస్ లో రాజీ అనే పాత్రలో సమంత అదరగొట్టడం, అదే విధంగా ఈ పాత్ర పై తమిళ సమాజం విరుచుకుపడటం, మొత్తానికి ఈ సిరీస్ కి ఫ్రీ పబ్లిసిటీ దక్కి నాలుగు వ్యూస్ ఎక్కువ [...]
  • in

    motta modhati train paataga gurtimpu pondina driver ramudu!

    డ్రైవర్ రాముడు అనే చిత్రం కోసం, తెలుగు చిత్ర రంగ చరిత్రలో మొట్ట మొదటి సారిగా పూర్తి పాటను కదులుతున్న ట్రైన్లో చిత్రీకరించారు. 1978 లో నందమూరి హరికృష్ణ గారు, రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానేర్ లో, రాఘవేంద్ర రావు డైరెక్షన్లో, యెన్,టి.ఆర్. హీరోగా నిర్మించిన చిత్రం "డ్రైవర్ రాముడు". ఈ చిత్రంలో యెన్.టి.ఆర్. సరసన జయసుధ హీరోయిన్ గ నటించారు. ఈ చిత్రంలోని " దొంగ దొంగ దొరికింది, దొంగల బండి ఎక్కింది" అనే పాట [...]
  • in

    supreme hero chiranjeevi missing in america!

    1988..సుప్రీం హీరో స్థాయినుంచి మెగాస్టార్ గా అప్పుడప్పుడు చిరంజీవి అడుగులు వేస్తున్న సమయం అది. ఒక్కరోజు ఖాళీ దొరికితే అదే మహా ప్రసాదం అనుకుంటున్న రోజులు. దాంతో చిరంజీవి, కె.ఎస్.రామారావు దంపతులతో పాటు అల్లు అరవింద్ దంపతులు కూడా అమెరికా వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లే ముందే చిరంజీవి ఒక కండిషన్ పెట్టారు. అమెరికాలో తామంతా సెలబ్రిటీల మాదిరి కాకుండా సాధారణ వ్యక్తుల్లా ఉండాలని కండిషన్ పెట్టాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్లలో కాకుండా పబ్లిక్ వెహికల్స్ [...]
  • in

    Priyamani and Vidya Balan Relation: Are They Cousins?

    Quick answer: Yes – Priyamani says Vidya Balan is her second cousin. They found the link through their ancestors; the families don't meet often. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాల‌న్ తో ఉన్న రిలేష్ బ‌య‌ట పెట్టింది తెలుగు న‌టీ ప్రియ‌మ‌ణి. విద్యాబాలన్ వరుసకు అక్క అవుతారని చెప్పుకొచ్చింది. కెరీర్ మొద‌ట్లో ఈ విష‌యం ఏవ‌రికి చెప్ప‌లేద‌ని అన్నారు. విద్యాబాలన్ త‌న‌కు నాకు రెండో కజిన్.. అంటే మా [...]
  • in

    “It’s fake news”, Payal Rajput On Bigg Boss Rumours!

    బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తెలుగులో విజ‌యవంతంగా నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకొని ఐదో సీజ‌న్‌కు స‌న్న‌ద్ధ‌మైంది. మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానున్న ఈ షోకు సంబంధించి జూమ్ ద్వారా కంటెస్టెంట్స్ ఎంపిక ప్ర‌క్రియ జ‌రుగుతుంద‌ని స‌మాచారం. అయితే ఐదో సీజ‌న్‌ని మ‌రింత స్పెష‌ల్‌గా ప్లాన్ చేస్తున్న నేప‌థ్యంలో ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌ని షో కోసం ఎంపిక చేసిన‌ట్టు కొన్నాళ్లుగా ప్ర‌చారం న‌డుస్తుంది. ఈ విష‌యం పాయ‌ల్ ద‌గ్గ‌ర‌కు కూడా [...]
  • in

    pawan kalyan to romance samantha in his next?

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఎన్ని రికార్డులను సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి పవన్ తో సినిమా చేయనున్నారు హరీష్ శంకర్. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ అలానే ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో నటిస్తోన్న పవన్ వీటి తరువాత హరీష్ శంకర్ తో సినిమా మొదలుపెట్టనున్నారు. ఈ  సినిమా తరువాత సమంత .. పవన్ కల్యాణ్ కు జోడీగా ఒక సినిమా చేయనుందనే టాక్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.