Actress Nidhi says her legitimate reason for ‘not dancing in the rain’!
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన ఫాలోవర్లను పెంచేసుకుంది అందాల బ్యూటీ నిధి అగర్వాల్. ఈ భామ ప్రస్తుతం పవన్ కల్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో వస్తోన్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. మరోవైపు అశోక్ గల్లా డెబ్యూ మూవీ హీరో కూడా చేస్తోంది. పలు బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలపై డిస్కషన్స్ కూడా కొనసాగిస్తోంది. సినిమాల్లో వచ్చే రెయిన్ సాంగ్స్ కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోహీరోయిన్లు వర్షంలో తడుస్తూ, ఎండుతూ ఎంతో కష్టపడి నటించిన [...]











