in

bhumika chesina pani valla 40 rojulu intlone unna ravi babu!

నసూయ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సన్నివేశాన్ని ఓ యూట్యూబ్ ఛానల్‌‌తో పంచుకున్నారు రవిబాబు. 2007లో వచ్చిన ఈ సినిమాలో రవిబాబుతో పాటుగా నటి భూమిక కూడా కీ రోల్ ప్లే చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో భూమిక కారణంగా రవిబాబు చాలా ఇబ్బందులు పడ్డారట..”సినిమా కోసం నేను గడ్డం, జట్టుతో పాటు కనుబొమ్మలను కూడా గీయించుకున్నాను .. అలా భూమికతో కలిసి ఓ సన్నివేశాన్ని తెరకెక్కించాను. ఆ తర్వాత షాట్ సమయానికి భూమిక తనకి హెల్త్ బాలేదని వెళ్ళిపోయింది. ఇక మరుసటి రోజు కూడా హెల్త్ బాలేదని చెప్పి దాదాపుగా నలబై రోజుల పాటు షూటింగ్‌‌కి రాలేదు. అప్పటికే గుండు, కనుబొమ్మలు లేకుండా నేను బయట తిరగలేకపోయాను. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను” అని రవిబాబు చెప్పుకొచ్చాడు.

ashima narwal killer looks in red dress!

Enemy (Telugu) – Official Teaser, Vishal, Arya!