Intense romance between Akash Puri and his love!
టాలీవుడ్లో చాలా మంది స్టార్లకు తిరుగులేని విజయాలందించిన అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ తన కొడుకు ఆకాశ్‌కు మాత్రం అలాంటి హిట్ ఇవ్వలేకపోయాడు. తండ్రి దర్శకత్వంలో ఆకాశ్ పూర్తి స్థాయి హీరోగా అరంగేట్రం చేసిన ‘మెహబూబా’ డిజాస్టర్ కావడం తెలిసిందే. దీని తర్వాత ఆకాశ్ హీరోగా ‘రొమాంటిక్’ అనే సినిమా మొదలు కావడం తెలిసిందే. పూరినే దీనికి స్క్రిప్టు రాయగా.. ఆయన శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహించాడు. హాట్ హాట్ ప్రోమోలతో గత ఏడాది ‘మెహబూబా’ [...]











