Vijay Kalyan
Vijay Kalyan writes Telugu cinema news, movie reviews, Top 10 lists and features for Telugu Swag, covering Tollywood releases, box office updates and the stars behind them.
More stories
-
-
i felt embarrassed to act in romantic scenes : rashi khanna
రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందిగా ఫీలయ్యానని చెప్పింది ఢిల్లీ సొగసరి రాశీఖన్నా. నటనలో అవన్నీ ఓ భాగమేనని అర్థం చేసుకునే పరిణితి వచ్చిన తర్వాతే ఆ సన్నివేశాల పట్ల తనలో ఉన్న భయాలు తొలగిపోయాయని తెలిపింది. తెలుగు, తమిళ భాషల్లో విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉందీ సుందరి. బాలీవుడ్లో వెబ్సిరీస్లలో నటిస్తూ ప్రతిభను చాటుకుంటున్నది. సినిమాల్లో అడుగుపెట్టడానికి ముందు నటనను గురించి తనకు తెలిసింది తక్కువేనని రాశీఖన్నా చెప్పింది. ఆమె [...] -
vijay Devarakonda fulfills Indian Idol Fame Shanmukha Priya’s dream!
ఇండియన్ ఐడల్ సీజన్ 12లో ఫైనల్ వరకు వచ్చిన తెలుగమ్మాయి షణ్ముఖప్రియ కలను అగ్రహీరో విజయ్దేవరకొండ నెరవేర్చారు. ఫైనల్ సమయంలో ఆమెకు మద్దుతునిచ్చిన విజయ్దేవరకొండ తన సినిమాలో పాట పాడే అవకాశమిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం షణ్ముఖప్రియతో ‘లైగర్’ సినిమాలో ఓ పాటను పాడించారు. అంతేకాకుండా షణ్ముఖప్రియతో పాటు ఆమె తల్లిని తన నివాసంలో కలిశారాయన. ‘ఇతరుల కలలను నిజం చేయడానికి మించిన ఆనందం మరొకటి లేదు. ‘లైగర్’లో షణ్ముఖప్రియ చక్కటి [...] -
-
Director Shankar’s daughter Aditi to make acting debut!
తమిళ్ స్టార్ హీరో కార్తి ప్రధాన పాత్రలో డైరెక్టర్ ముత్తయ్య దర్శకత్వంలో విరుమన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హీరో సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇందులో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ విషయాన్ని సూర్య అధికారికంగా ప్రకటించారు. అదితి శంకర్కు స్వాగతం. ప్రతి ఒక్కరి హృదయాలను నువ్వు గెలుచుకుంటావు అంటూ ట్వీట్ చేశారు సూర్య. [...] -
beauty kriti sanon fires on media people!
ఇటీవల బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ సిద్దార్థ్ శుక్లా అకస్మాత్తుగా కన్నుమూసిన విషయం తెలిసిందే. 40 ఏళ్ల సిద్దార్థ్ శుక్లా హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. ఆయన మరణవార్త విని బాలీవూడ్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. సినిమా తారలంతా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా సిద్దార్థ్ శుక్లా అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు బాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. వారితోపాటు కృతిసనన్ కూడా అక్కడకు వెళ్లారు..అయితే కృతి సనన్ వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న మీడియా [...] -
-
Vijay Sethupathi says NO to Krithi Shetty!
ఉప్పెన మూవీ అనంతరం తమిళంలో ఓ ప్రాజెక్టు చేశాను. అందులో మొదట హీరోయిన్గా కృతిశెట్టి అయితే బావుంటుందని మూవీ టీం భావించారు. ఈ విషయం నాతో చెప్పగానే నేను ఈ సినిమా చేయను అని చెప్పాను. ఉప్పెన సినిమాలో ఆమెకు తండ్రిగా నటించి, ఇప్పుడు రొమాన్స్ చేయమంటే నేను చేయలేనని చెప్పా. ఉప్పెనలో కృతి శెట్టికి నేను తండ్రిగా నటించిన విషయం యూనిట్ సభ్యులకు తెలియదు. అందుకే మొదట ఆమెను హీరోయిన్గా అనుకున్నారు. భవిష్యత్తులోనూ కృతిశెట్టితో సినిమా [...] -
Big Boss fame Sohel’s new movie titled “Mr. Pregnant”!
బిగ్ బాస్ తో ఫేమ్ సంపాదించుకున్నాడు సోహెల్. తనకు వెండి తెర నుంచి అవకాశాలు వస్తున్నాయి. అందులో భాగంగా ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. దీనికి `మిస్టర్ ప్రెగ్నెంట్` అనే టైటిల్ పెట్టారు. ఓ మగాడు గర్భం దాల్చడమే ఈ సినిమాలోని వెరైటీ. మగాడికి కడుపెందుకుకొచ్చింది? ఎలా వచ్చింది? ఇదంతా సాధ్యమేనా? అనేది తెరపై చూడాలి. శ్రీనివాస్ వింజనం పాటి దర్శకుడు. రూపా కొడవారియర్ కథానాయిక. చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది. త్వరలోనే విడుదల చేస్తారు. ఆదివారం.. ఓ చిన్న [...] -
gemini studio peru venuka unnadi pandem gurrama, midhuna raasa!
సుబ్రమణ్య శ్రీనివాసన్, సినీ నామధేయం ఎస్.ఎస్.వాసన్, జెమినీ స్టూడియోస్ అధినేత, చాల ముందు చూపు కల వ్యక్తి, దానికి చక్కటి ఉదాహరణ ఒకటి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న, అమెజాన్, ఫ్లిఫ్కార్ట్, లాగా 1925 లోనే పోస్టల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఒకటి స్టార్ట్ చేసి, ఎవరికి ఏ వస్తువు కావాలన్నా, పోస్ట్ ద్వారా సప్లై చేసే వారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఆన్ లైన్ మార్కెటింగ్ లాగా, పోస్టల్ మార్కెటింగ్ అన్న మాట. అసలు సినీ [...] -
-
no film stars in big boss telugu season 5!
బిగ్ బాస్ లో ఇప్పటి వరకూ 4 సీజన్లు జరిగాయి. 5వ సీజన్ ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సీజన్లో మొత్తం 16మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. వాళ్లలో చాలామంది యూ ట్యూబ్ ద్వారా పాపులర్ అయినవాళ్లే. మిగిలింది బుల్లి తెర స్టార్లు. అయితే... ఈసారి సినీ రంగం నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. సినిమా స్టార్లెవరూ ఈ సీజన్లో కనిపించకపోవడం పెద్ద లోటే. గత నాలుగు సీజన్లోనూ సినిమా వాళ్లదే హవా ఎక్కువ. [...]
Load More
Congratulations. You've reached the end of the internet.











