hot queen Nora Fatehi to step in Pushpa as item girl?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్‌లో వస్తోన్ సినిమా ‘పుష్ప’. ఫాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్న.. ఈ సినిమాను రెండు భాగాలుగా రానున్నది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రెండో భాగం వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. హాట్ బ్యూటీ నోరా ఫతేహి గురించి పరిచయం అక్కర్లేదు. [...]











