in

hot queen Nora Fatehi to step in Pushpa as item girl?

కాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్ట‌ర్ సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్‌లో వస్తోన్ సినిమా ‘పుష్ప’. ఫాన్ ఇండియా మూవీగా తెరకెక్కించ‌బోతున్న‌.. ఈ సినిమాను రెండు భాగాలుగా రానున్నది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రెండో భాగం వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయాలని చిత్రయూనిట్‌ భావిస్తోంది.

హాట్ బ్యూటీ నోరా ఫతేహి గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె డ్యాన్సర్‌, మోడల్‌, సింగర్‌​, నటి, రియలిటీ షోకు జడ్జిగా.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకుంది. టాలీవుడ్‌లో టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది. ఈ అమ్మ‌డు ఓకే చెప్పే.. ఈ ఐటెం సాంగ్ ఎంత హాట్ గా షూట్ చేస్తారో చెప్పావ‌ల్సిన అవ‌స‌రం లేదు. ఇక బ‌న్నీ ప్రేక్ష‌కుల‌కు పండుగే పండుగ‌.

aa udheshamtho ‘eega’ nu yenchukunna rajamouli!

samantha shuts the rumors, no plans of leaving Hyderabad!