Allu Aravind Wishes Mrunal Thakur Marries a Telugu Boy!
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజు మిశ్రమ స్పందన లభించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించింది..ఈ వేడుకలో అల్లు అరవింద్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటన గురించి మాట్లాడుతూ..“‘సీతారామం’లో సీతగా ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ‘డెకాయిట్’లో సరస్వతి పాత్రలో అంతకంటే పరిణతి చెందిన నటన కనబరిచింది.. భావోద్వేగాలను అద్భుతంగా [...]











