in

Special poster from Lenin unveiled on Bhagyashri Borse’s birthday!

క్కినేని వారి యువ హీరోస్ లో ఒకరైన అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “లెనిన్”. దర్శకుడు కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ విలేజ్ డ్రామా పట్ల మంచి అంచనాలు అభిమానుల్లో ఎప్పుడు నుంచో ఉన్నాయి. అయితే ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి లేటెస్ట్ గా హీరోయిన్ భాగ్యశ్రీపై ఊహించని పోస్టర్ తో ఆమెకి బర్త్ డే విషెస్ చెప్పడం వైరల్ గా మారింది.

అయితే భాగ్యశ్రీ కోసం మినిమమ్ ఐడియా ఉన్నా ఆమె గ్లామర్, పెర్ఫామెన్స్ మొదట గుర్తొస్తాయి. అయితే ఈ పోస్టర్ లో మొత్తంగా ఆమె గెటప్ నే మార్చి ఒక పౌరాణిక పాత్రధారుణిలా మార్చేశారు. దీనితో ఈ సినిమాలో ఇంకెన్ని సర్ప్రైజ్ లు ఉన్నాయో అని అభిమానులు భావిస్తున్నారు. ఆల్రెడీ అఖిల్ కూడా డీగ్లామ్ లుక్ కి మారడం జరిగింది. మరి తన పెర్ఫామెన్స్ పరంగా కూడా బెంచ్ మార్క్ గా లెనిన్ నిలుస్తుందో లేదో తెలియాలి అంటే ఈ జూన్ 26 వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే నాగార్జున, నాగవంశీలు నిర్మాణం వహిస్తున్నారు..!!

happy birthday sundeep kishan!

Thalapathy Vijay’s Big Move: Trisha to Enter Politics?

Thalapathy Vijay’s Big Move: Trisha to Enter Politics?