Salman Khan closes door for Pragya Jasiwal’s grand bollywood entry!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో నటించాలని ఏ హీరోయిన్‌కు ఉండదు చెప్పండి. అలాంటి హీరోతో సినిమాలో నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే ఎలా ఉంటుంది. ఇపుడు అలాంటి పరిస్థితే టాలీవుడ్ భామ ప్రగ్యాజైశ్వాల్ కు వచ్చిందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సల్మాన్‌ఖాన్, ఆయుష్ శర్మ కాంబోలో వస్తున్న చిత్రం 'అంథిమ్..ది ఫైనల్ ట్రుత్'. ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ కోసం ప్రగ్యాజైశ్వాల్‌ను తీసుకుంది మూవీ టీం. [...]











