in

sukumar’s decision about samantha is worrying rashmika!

ర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో లారీ డ్రైవర్‌గా అల్లు అర్జున్ చూపించించబోతున్న సుకుమార్.. అందుకు తగ్గట్టే సినిమాలో మిగతా నటీ నటుల గెటప్స్..ఉండేలా ప్లాన్ చేశాడు. ఇక అల్లు అర్జున్ కెరీర్‌లో హైయ్యెస్ట్ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఈ విషయం తాజాగా సమంతను ఓ స్పెషల్ సాంగ్ కోసం భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి తీసుకోవడంతోనే అర్థమవుతోందని చెప్పుకుంటున్నారు.

సమంత ‘పుష్ప’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోంది. సుకుమార్ సినిమాలో దేవీశ్రీప్రసాద్ కంపోజ్ చేసే ఐటెం సాంగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ‘రంగస్థలం’లో కూడా ‘జిగేలు రాణి’ అనే సాంగ్‌ను పూజా హెగ్డేతో చేయించారు. ఇప్పుడు ఇలాంటి ఐటెం సాంగ్‌ను సమంతతో చేయిస్తున్నారు. ఈ ఒక్క సాంగ్ చేస్తున్నందుకే సమంత 1.5కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుందని సమాచారం.

అంతేకాదు సినిమా మొత్తం చేస్తే తీసుకునే రెమ్యునరేషన్ ఒక్క సాంగ్‌తో సమంత తన అకౌంట్‌లో వేసుకుంటుందని, దీనితో హీరోయిన్ రష్మిక హర్ట్ అయిందని నెటిజన్స్ చెప్పుకుంటున్నారట. నిజంగా సమంత అందుకునే రెమ్యునరేషన్ 1.5 కోట్లు గనక అయితే రష్మిక కంటే సమంత రేంజ్ అండ్ డిమాండ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సమంత చేసే సాంగ్ కాస్త బోల్డ్‌గానే ఉంటుందని తెలుస్తోంది.

Kaikala Satyanarayana’s daughter reacts to his fake death news!

Janhvi Kapoor To Make Her South Debut Opposite Jr NTR?