More stories

  • in

    Bunny asks pan-India scale script to Boyapati?

    అఖండ‌తో సూప‌ర్ ఫామ్‌లోకి వ‌చ్చేశాడు బోయ‌పాటి శ్రీ‌ను. ఇప్పుడు బోయ‌పాటితో సినిమా అంటే...మ‌ళ్లీ పెద్ద హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. అంద‌రికంటే ముందే.. అల్లు అర్జున్ క‌ర్చీఫ్ వేశాడు. త్వ‌ర‌లోనే...బోయ‌పాటి, బ‌న్నీ కాంబోలో ఓసినిమా రావ‌డం ఖాయం. కాక‌పోతే...దానికి కాస్త టైమ్ ప‌డుతుంది. అయితే ఈలోగా.. బోయ‌పాటి క‌థ రెడీ చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. బ‌న్నీతో సినిమా అంటే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో ఉండాల్సిందే. పుష్ప‌కి వ‌చ్చిన వ‌సూళ్లు చూశాక‌... క‌చ్చితంగా ద‌ర్శ‌కుల మైండ్ సెట్ మారి [...]
  • in

    big boss Star Sarayu Apologizes Over Her Controversial Video!

    హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నేను “గిప్పని ఇస్తా” అనే షార్ట్ ఫిల్మ్ లో నటించి ఉంటే దయచేసి నన్ను క్షమించండి అని యుట్యూబ్‌ నటి సరయు అన్నారు. ఇటీవల ఆమె నటించిన షార్ట్‌ ఫిల్మ్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లు ఆరోపణలు రావడంతో ఆమె క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనల్ని అర్దం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఓ హిందు కుటుంబంలో పుట్టాను.. నేను ఎలా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా నటిస్తానని ఆమె అన్నారు. [...]
  • in

    cricketer sreesanth onboard for samantha’s next!

    టిమిండియా బౌలర్‌, నటుడు శ్రీశాంత్‌ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు చిత్రం బృందం వెల్లడించింది. అంతేకాదు ఈ సినిమాని అతడి ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో శ్రీశాంత్‌ మహ్మద్‌ మోబీ అనే పాత్రలో కనిపించనున్నాడట. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి సమంత, నయనతార, విజయ్‌ సేతుపతిల లుక్‌ విడుదల కాగా వాటికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాలో శ్రీశాంత్‌, సమంత సరసన పలు సన్నివేశాల్లో కనిపించనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే  శ్రీశాంత్‌ [...]
  • in

    khiladi beauties following pooja hegde’s style!

    మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మధ్యనే ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అయితే విజయవాడ అమ్మాయి డింపుల్ ట్రైలర్ లో బికినీతో తన అందాలను ఆరబోస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు [...]
  • in

    Chiranjeevi and team wishes Mahesh & Namrata on wedding anniversary!

    టాలీవుడ్ ఆదర్శ దంపతులు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ 17వ పెళ్లి వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా మహేష్ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అయితే మహేష్ మాత్రం నేడు ఏపీ సీఎంతో జరగనున్న భేటీకి హాజరు కానున్నారు. అయితే ఇది కూడా మంచికే అన్నట్టుగా… ఓ అద్భుతమైన పిక్ ను షేర్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చారు. ఏపీలో టికెట్ ధర [...]
  • in

    Deepika Was Asked If Ranveer Gave Her ‘Permission’ To Kiss On-Screen!

    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే..యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం గెహ్రైయాన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ప్రచార వీడియోస్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల 11న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్‏తోపాటు.. హీరోయిన్ దీపిక పదుకునే.. సిద్దాంత్ చతర్వేది ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు. ఈ క్రమంలో తాను [...]
  • in

    SUPER DUPER RARE ONE AND ONLY HATRIC HERO AKKINENI!

    అక్కినేని గారి సినీ ప్రయాణం లో ఎన్నో మలుపులు, ఎన్నో అరుదయిన రికార్డులు ఉన్నాయి, నటుడిగా మరెవరికి సాధ్యం కానీ ఒక అరుదయిన రికార్డు కూడా ఆయన సాధించారు. ఒకే నెలలో విడుదల అయిన మూడు చిత్రాలు శత దినోత్సవం { 100 డేస్ } జరుపుకోవటం. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం ఏ సినిమా ఎంత వసూలు చేసింది అనేదే ముఖ్యం, ఎన్ని రోజులు ప్రదర్శితం అయింది అనేది ముఖ్యం కాదు, మారుతున్న మార్కెట్ ట్రెండ్ [...]
  • in

    It’s grateful, honour and happy to work with ravi teja sir : meenakshi

    ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన మీనాక్షి చౌదరి, ఆ తరువాత సినిమాగా 'ఖిలాడి' చేసింది. రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ రూపొందించిన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి మీనాక్షి చౌదరి మాట్లాడింది. "నా రెండవ సినిమానే రవితేజ గారితో కలిసి చేస్తానని అనుకోలేదు. ఆయన టైమింగ్ మామూలుగా లేదు. తెలుగు అంతగా రాకపోవడం వలన నేను కాస్త ఇబ్బంది [...]
  • in

    Star Maa Leaks Bigg Boss Telugu 6 OTT Contestants?

    తెలుగులో సీజన్ 5 ఘనంగా ముగిసింది. ఈ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే రోజున హోస్ట్ నాగార్జున.. ఫిబ్రవరిలో మళ్లీ బిగ్‏బాస్ సందడి ఉంటుందని ప్రకటించారు. దీంతో బిగ్‏బాస్ సీజన్ 6 ఆ అంటూ సందేహాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే బిగ్‏బాస్ సీజన్ 6 కాదని.. బిగ్‏బాస్ ఓటీటీ అని.. ఇకపై 24 గంటలు బిగ్‏బాస్ షోను వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బిగ్‏బాస్ ఓటీటీ గురించి అనేక [...]
  • in

    disappointing : Suriya’s Jai Bhim Out of Oscar Race

    ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల రేసు లో తప్పక నిలుస్తుందనుకున్న జైభీమ్ మూవీ స్వల్ప తేడాతో నామినేషన్ రేసు నుంచి ఔట్ అయింది. ఈ ఏడాది జరగనున్న 94 ఆస్కార్ అవార్డ్స్ వేడుకలలో జైభీమ్ చోటు దక్కించుకుంటుందని సినిమా అభిమానులు ఆశించారు. కానీ చివరి క్షణంలో వారికి నిరాశే ఎదురయ్యింది. ట్రెసీ, ఎల్లిస్ రాస్, లెస్లీ జోర్డాన్ నామినేషన్స్ వ్యాఖ్యతలుగా మంగళవారం ప్రకటించిన 94 ఆస్కార్ అవార్డ్స్ రేసులో జైభీమ్ తోపాటు  మరక్కార్ సినిమాలకు అవకాశం దక్కలేదు. ఆస్కార్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.