in

cricketer sreesanth onboard for samantha’s next!

టిమిండియా బౌలర్‌, నటుడు శ్రీశాంత్‌ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు చిత్రం బృందం వెల్లడించింది. అంతేకాదు ఈ సినిమాని అతడి ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో శ్రీశాంత్‌ మహ్మద్‌ మోబీ అనే పాత్రలో కనిపించనున్నాడట. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి సమంత, నయనతార, విజయ్‌ సేతుపతిల లుక్‌ విడుదల కాగా వాటికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాలో శ్రీశాంత్‌, సమంత సరసన పలు సన్నివేశాల్లో కనిపించనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే  శ్రీశాంత్‌ ఓ మూవీతో హీరోగా పరిచమైన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేదు. ఈ క్రమంలో మరోసారి నటుడిగా నిరూపించుకోవాలని ఎదురు చూస్తున్న శ్రీశాంత్‌కు ఇది మంచి అవకాశమని చెప్పుకోవాలి. దీనితో పాటు శ్రీశాంత్‌ మరో రెండు సినిమాల్లో నటింస్తున్నట్లు తెలుస్తోంది..

khiladi beauties following pooja hegde’s style!

big boss Star Sarayu Apologizes Over Her Controversial Video!