after salman khan’s dil raju to produce akshay kumar’s film!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన బాలీవుడ్‌లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. అయితే, ఈ సినిమా తర్వాత దిల్ రాజు మరో భారీ చిత్రాన్ని బాలీవుడ్‌లో తెరకెక్కించనున్నారు.. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు అనీస్ బాజ్మీ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాను దిల్ రాజు [...]











