Madhuri Dixit: Stardom doesn’t define or excites me!
వృత్తిలో తీరిక లేనప్పుడు వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేం. దాదాపు సెలబ్రిటీలు అందరికీ ఈ పరిస్థితి ఎదురవుతుంటుంది. తాను మాత్రం ఈ రెండు సందర్భాలను వేరుగా చూశానంటోంది బాలీవుడ్ భామ మాధురీ దీక్షిత్. వృత్తినీ, వ్యక్తిగత జీవితాన్ని విడిగా ఉంచడం వల్లే ఇన్నేళ్లుగా రెండింటిలో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. 90వ దశకంలో అగ్రతారగా బాలీవుడ్‌ను ఏలింది మాధురీ. అప్పటిదాకా ఉన్న శ్రీదేవి స్థానాన్ని ఆక్రమించింది. తాజాగా ఆమె తొలి ఓటీటీ ప్రాజెక్ట్ ‘ఫేమ్ గేమ్’ విడుదలైంది. ఈ [...]











