in

MOHAN BABU MISSED LIP LOCK SCENES BECAUSE OF VISHNU!

మంచు విష్ణు కారణంగా ” సన్ అఫ్ ఇండియా ” మూవీలో లిప్ లాక్ సీన్స్ మిస్ అయిన మోహన్ బాబు గారు. డైరెక్టర్ డైమండ్ రత్న బాబు ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరం అయిన విషయాలు వెల్లడిస్తూ కత్తెర పడిన లిప్ లాక్ సీన్స్ గురించి కూడా వెల్లడించటం జరిగింది. అసలు ఈ సినిమా ఓ.టి.టి. కోసం నిర్మించటం జరిగింది, కానీ సినిమా పూర్తి అయిన తరువాత అవుట్ ఫుట్ చూసి ఎక్సయిట్ అయిన మోహన్ బాబు గారు ఓ.టి.టి. కాదు థియేటర్ రిలీజ్ చేద్దాము అని డిసైడ్ అవటం తో థియేటర్స్ లో రిలీజ్ చేశారట.మొదట సినిమా ఓ.టి.టి. కోసం అనుకున్నారు కాబట్టి కొన్ని రొమాంటిక్ అండ్ బోల్డ్ సీన్స్ పెడదాం అనుకోని..

అందులో భాగంగా మోహన్ బాబు గారికి కొన్ని లిప్ లాక్ సీన్స్ పెట్టాలి అనుకున్నారట డైరెక్టర్ డైమండ్ రత్న బాబు..కానీ ఎప్పుడయితే డైరెక్ట్ థియేటర్ రిలీజ్ అనుకోగానే, మంచు విష్ణు మంచి నిర్మాత కాబట్టి సెన్సార్ ఆఫీసర్ లాగ అటువంటి సీన్స్ అన్ని ఎడిట్ చేసి పడేశారట, మోహన్ బాబు గారు నటిస్తున్న సినిమా కాబట్టి బోల్డ్ డైలోగ్స్ కానీ, బూతులు కానీ పెట్టకూడదు అని చెప్పేశారట, అదే థియేటర్స్ లో రిలీజ్ చేయటానికి ప్లస్ అయింది అని చెప్పుకొచ్చారు మూవీ డైరెక్టర్ డైమండ్ రత్న బాబు.

bheemla nayak!

ncbn, and director rgv interesting tweets on bheemla nayak!