Samantha’s Malayalam debut or Vidya Balan’s comeback?
మలయాళ సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాస్ పింక్ పోలీస్ పేరుతో ఓ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో మహిళా ప్రధాన కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్ల సమాచారం. ఈ థ్రిల్లర్ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించనున్నట్లు మాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. సమంత ఈ సినిమాను అంగీకరించే అవకాశం ఉందని అంటున్నారు. మలయాళంలో రూపొందనున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడంతో పాటు [...]










