More stories

  • in

    N.T.R. FIRST WIFE!

    1960 - 1970 దశకాలలో నందమూరి తారక రామ రావు మొదటి భార్య గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో చాల చర్చ జరిగేది. ఇది వాస్తవానికి ఆయనను ఆట పట్టించేందుకు సీనియర్ దర్శక నిర్మాతలు చేసిన పని. యెన్.టి.ఆ.ర్ సహా నటులు అయినటువంటి ఎస్.వి.ఆర్, రాజనాల, రమణ రెడ్డి వంటి వారి సహవాసం లో యెన్.టి.ఆర్. కి సిగరెట్ తాగే అలవాటు తగులుకుంది. సినిమాలలో యెన్.టి.ఆర్. సిగరెట్ తాగే స్టైల్ అప్పటి యువతను బాగా ఆకర్షించింది. సరదాగా [...]
  • in

    Sai Pallavi Revealed About Her Best Friends In Tollywood!

    సాయి ప‌ల్ల‌వి.. ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్‌లో బాగా పాపుల‌ర్ అవుతున్న న‌టి. ప్ర‌స్తుతం ఈమెకు స్టార్ హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినీరంగం అంటేనే గ్లామ‌ర్. అందులో ముఖ్యంగా హీరోయిన్‌లు ఎంత గ్లామ‌ర్‌గా క‌నిపిస్తే అంతగా అవ‌కాశాలు వ‌స్తుంటాయి. అయితే సాయి ప‌ల్ల‌వి మాత్రం గ్లామ‌ర్‌కు అతీతంగా, న‌ట‌న ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌ను మాత్ర‌మే ఎంచుకుంటూ వ‌స్తుంది. దీనివ‌ల్లే ఈమెకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఆడియోఫంక్ష‌న్‌ల‌కు, సినిమా ప్ర‌మోష‌న్ల‌కు ప‌ద్ద‌తిగా రావ‌డం, తెలుగులో మాట్లాడ‌టం [...]
  • in

    NASSAR retire KABOTHUNNARA?

    నాజర్ తన సహజమయిన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే అరుదయిన నటుడు. నాజర్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్ప బోతున్నారు? నాజర్ కంటే వయసులో పెద్ద వారయిన కొంత మంది నటులు ఇంకా నటిస్తుండగా నాజర్ కి ఏమైంది. నటన మీద విసుగేసిందా? లేక ఎవరి మీద అయినా అలక?. తమిళనాడు, చెంగల్పట్టు లో జన్మించిన నాజర్ సినీ నటుడవ్వాలని ఎప్పుడు అనుకోలేదు, కానీ వారి తండ్రి గారి కోరిక మీద సినీ నటుడు అయిన [...]
  • in

    actress Swara Bhasker receives death warning letter!

    సెలెబ్రిటీలు ఏం మాట్లాడినా ఆలోచించి, ఆచితూచి వ్యవహరిండం మేలు. ముఖ్యంగా.. వివాదాస్పద అంశాలకు సంబంధించిన విషయాల్లో ఏదైనా అభిప్రాయాన్ని వ్యక్తపరచాలనుకుంటే, అది అవతలివారి మనోభావాల్ని దెబ్బతినకుండా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే అనవసరమైన సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. తాజాగా బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌ అలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది. ఈమెకు ఏకంగా చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. ఇటీవ‌ల కాలంలో బెదిరింపు కాల్స్‌తో పాటు బెదిరింపు లేఖ‌లు సెల‌బ్రిటీల‌కు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ కు [...]
  • in

    ismart hero Ram Pothineni trashes out Wedding Rumours!

    తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది యంగ్ హీరోలు ఉన్నారు. వారిలో చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు రామ్ పోతినేని. ఇప్పుడిప్పుడే ఈ చాక్లెట్ బాయ్ ఇమేజ్ నుండి బయటికి వచ్చి కమర్షియల్, మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదే సమయంలో రామ్.. పెళ్లికొడుకు కాబోతున్నాడన్న వార్త సినీ సర్కిల్లో గుప్పుమంది. రామ్..తన హైస్కూల్ క్లాస్‌మేట్‌ను ప్రేమిస్తున్నాడని, ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి కూడా చేసుకోనున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ది వారియర్ చిత్ర ప్రమోషన్స్‌లో [...]
  • in

    Chiranjeevi gets an invitation to PM’s event in Bheemavaram!

    ఏపీ లో బ‌లోపేత‌మ‌వ్వాల‌ని బీజేపీ ఎప్ప‌టి నుంచో అనుకుంటోంది. అందుకు వాళ్ల‌కో ప్ర‌జాక‌ర్ష‌ణ క‌లిగిన నేత కావాలి. అందుకే వాళ్ల దృష్టి చిరంజీవిపై ప‌డింది. ప్ర‌జారాజ్యం స్థాపించాక‌.. 18సీట్లు గెలుచుకొన్నాక‌.. అనుకోని ప‌రిస్థితుల్లో పార్టీని.. కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సివ‌చ్చింది. ఆ త‌ర‌వాత‌.. చిరుకి మంత్రి ప‌దవి కూడా వ‌చ్చింది. ప‌ద‌వీకాలం పూర్త‌య్యాక‌... రాజ‌కీయాల‌కు అంటీముట్ట‌న‌ట్టు ఉన్నారు చిరు. ఆయ‌న ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలోనూ లేన‌ట్టే. అందుకే బీజేపీ త‌న వైపుకు తిప్పుకోవాల‌ని చూస్తోంది. గ‌త కొంత‌కాలంగా చిరుని [...]
  • in

    veteran actor nassar decided to quit acting?

    యాక్టింగ్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాలని ఆయనే స్వయంగా నిర్ణయించుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆనారోగ్య కారణాల దృష్ట్యా నాజర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో నాజర్‌ గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. అప్పటి నుంచే ఆయన పలు సెలక్టెడ్‌ చిత్రాలనే చేస్తున్నారు. ఇక శాశ్వతంగా నటనకు బ్రేక్‌ ఇచ్చి పూర్తిగా ఆరోగ్యంపైనే ఆయన దృష్టి పెట్టాలనుకుంటున్నారట. అందుకే యాక్టింగ్‌ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాలని ఆయన అనుకుంటున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై [...]
  • in

    MAINTAIN CHESTARA? MIDDLE DROP AYIPOTHARA?

    ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు,వీరు వారవుతారు అనేది నానుడి,దానికి తగిన ఒక సంఘటన గురించి ఇక్కడ మనం తెలుసుకుందాము . మహేష్ బాబు మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు చక్కటి ఫిట్నెస్ తో కనిపిస్తారు, ఆలా మైంటైన్ చేయటానికి "దూల తీరిపోతుంది" అని ఆయనే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో వాపోయారు.మహేష్ బాబు తో కలసి పని చేసిన కొంతమంది ఒబేసిటీ క్లబ్ నుంచి ఫిట్నెస్ క్లబ్ లోకి మారిపోతున్నారు. మహేష్ బాబు [...]
  • in

    bubbly beauty rashi khanna likes doing romantic scenes!

    తెలుగులో ఇటీవల కాలంలో హీరోయిన్లను నటన కంటే గ్లామర్ ప్రధానమైన పాత్రలకే ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే అవకాశమొస్తే తమ నటనాపాటవాన్ని చూపించే హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వారి వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం కొంతమందికి సెంటిమెంట్ సన్నివేశాల్లో నటించడాన్ని ఇష్టపడితే.. మరికొంతమంది కామెడీని చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. మరికొంతమంది హీరోయిన్ సెంట్రిక్ సబ్జెక్టులపై ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ రాశీ ఖన్నా మాత్రం వీటికి భిన్నంగా ఉంది. తనకు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడమంటే ఇష్టమని ఈ ముద్దుగుమ్మ స్పష్టం [...]
  • in

    Did pigeons cause heroine Meena’s husband’s death?

    మీనా భర్త విద్యాసాగర్ 48 ఏళ్ళ వయసులో మరణించాడు. దక్షిణాదిన అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో మీనా ఒకరు. 2009లో సంప్రదాయ పద్ధతిలో విద్యాసాగర్‌తో వివాహం జరిగింది. నిన్న(జూన్ 28) సాయంత్రం విద్యాసాగర్ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు చెన్నైలోని బీసెంట్ నగర్‌లో జరుగుతాయి. విద్యాసాగర్‌, మీనా దంపతులకు కుమార్తె నైనిక ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని ప్రారంభించిన మీనా 90, 2000 దశకంలో ప్రముఖ హీరోలందరితో హీరోయిన్‌గా సినిమాలు చేసింది. ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళం [...]
  • in

    CHETHILO 120 RUPEES THO CINEMA MODALU PETTINA K. S. R. Das!

    కె.ఎస్.ఆర్. దాస్,(కొండా సుబ్బరామ దాసు) డైరెక్టర్ గ యాక్షన్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్. శత చిత్ర దర్శకుడు, ఒక్క కృష్ణ గారు హీరో గ 40 చిత్రాలు డైరెక్ట్ చేసిన అరుదయిన దర్శకుడు. క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ అనేది చిన్న నాడే దాస్ గారి జీవితం తో పెన వేసుకొని పోయింది, దాస్ గారి నాన్న గారు, బాబాయి, వేంకటగిరి సంస్థానంలో పన్నులు వసూలు చేసే పని చేసే వారు, ఆ క్రమం లోనే దాస్ [...]
  • in

    ‘major’ beauty Sobhita Dhulipala’s Middle Finger Gesture Goes Viral!

    తెలుగమ్మాయి శోభితా ధూళిపాల టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్‌లో తన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా ఆఫర్లు చేజిక్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైంది. ఇటీవలే ఆమె నటించిన మేజర్ సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమాలతోనే కాకుండా.. నాగచైతన్యతో ప్రేమలో ఉన్నట్లు వస్తున్న ఊహాగనాలతోనూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై సదరు హీరోయిన్ కానీ, నాగచైతన్య కానీ ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేదు. తరచూ వీరిద్దరూ ఒకే హోటెల్‌లో [...]
Load More
Congratulations. You've reached the end of the internet.