Nithya Menen finally breaks silence on wedding rumours!
నిత్యమీనన్ పేరు.. ఈమధ్య వార్తల్లో తెగ వినిపిస్తోంది. ముఖ్యంగా నిత్యమీనన్ పెళ్లి చేసుకోబోతోందన్న ఓ వార్త గట్టిగా షికారు చేస్తోంది. ఓ మలయాళ హీరోతో నిత్య సన్నిహితంగా ఉంటోందని, త్వరలో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సౌత్ ఇండియా అంతా కోడై కూస్తోంది. దాంతో ఆ హీరో ఎవరా? నిత్య పెళ్లి ఎప్పుడా అంటూ అందరూ ఆసక్తిగా చూడడం మొదలెట్టారు..ఇప్పుడు ఈ వార్తలపై నిత్యమీనన్ క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ ఒట్టి పుకార్లే అని, అందులో [...]











