Rajasekhar Playing a Villain In Balakrishna And Koratala Movie?
నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ‘దేవర’ వంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ స్క్రిప్ట్ వండుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక సంచలన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.. [...]











