More stories

  • in

    crazy update on ‘Unstoppable Season 2’ With Nandamuri Balakrishna!

    నంద‌మూరి బాల‌కృష్ణ 'అన్ స్టాప‌బుల్‌' ఎంత సూప‌ర్ హిట్ట‌య్యిందో తెలిసిందే. ఈ షోతో బాల‌య్య‌కు కొత్త ఇమేజ్ వ‌చ్చింది. బాల‌య్య కు ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో క్రేజ్ ఏర్ప‌డింది. ఆహాకు భారీ లాభాల్ని ఆర్జించి పెట్టింది. ఇప్పుడు సీజ‌న్ 2కి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. ఈసారి మ‌రింత మంది క్రేజీ సెల‌బ్రెటీల‌తో ఈ షోకి వ‌న్నె తీసుకురావాల‌ని ఆహా భావిస్తోంది. ఈ షోకి ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్‌ల‌ను ఆహ్వానిస్తున్నార‌ని ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. అదెంత నిజ‌మో తెలీదు [...]
  • in

    Krithi Shetty launches an NGO to do charity!

    ఆప‌ద‌లో ఉన్న‌వారికి సాయం చేయాల‌న్న గుణం ఉండాలేగానీ.. ఎక్క‌డ ఉన్నా మ‌న‌వంతు చేయూత అందించ‌వ‌చ్చు. ఇప్పుడు ప్ర‌ముఖ న‌టి కృతిశెట్టి కూడా ఇదే బాటలో నడుస్తోంది. తన పుట్టిన రోజు సందర్భంగా కృతిశెట్టి కీలక నిర్ణయం తీసుకుంది. కష్టాల్లో ఉన్న పేదవారికి సాయం చేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థను మొదలు పెట్టింది. ‘నిష్న- ఫీడ్ ది నీడ్’ పేరుతో ఎన్టీఓను ప్రారంభించింది. తన తల్లిదండ్రుల పేరు మీదుగా ఈ సంస్థను నెలకొల్పినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కృతిశెట్టి [...]
  • in

    Dulquer Salmaan shocking comments on bollywood boycott culture!

    బాయ్ కాట్ ట్రెండుకు అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా,విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలు బలైన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే బ్రహ్మాస్త్ర సినిమాకి కూడా నెల రోజులు ముందు నుంచి ఈ బాయ్ కాట్ సెగ తగులుతూనే వస్తోంది. అయితే లక్కీగా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబడిందని చెప్పాలి.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో బాయ్ కాట్ రెండు నడుస్తున్నప్పటికీ పలువురు ఈ విషయంపై స్పందించారు. ఈ క్రమంలోనే నటుడు దుల్కర్ సల్మాన్ కూడా ఈ విషయం [...]
  • in

    big boss beauties ashu, ariyana back in news again!

    అషు రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు.. బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి.. బుల్లితెర ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. తన అందచందాలతో ఫోటోలకు ఫోజులిచ్చి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంటుంది. బిగ్ బాస్ షో తర్వాత అషు రెడ్డి పాపులారిటీ విపరీతంగా పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టీవ్ గా వుండే ఈ అమ్మడు..తన ఫోటో స్టిల్స్ తో కుర్రకారుల మతి పోగొడుతుంది.. అయితే ఇటీవలే [...]
  • in

    king Nag Working hard On Akhil’s Bollywood Entry!

    టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈమధ్యనే "బ్రహ్మాస్త్ర" సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. రన్బీర్ కపూర్ మరియు ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో నాగార్జున ఒక కీలక పాత్రలో కనిపించారు. టాలీవుడ్ మాత్రమే కాక బాలీవుడ్ ప్రేక్షకులను కూడా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు నాగార్జున. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఇక సినిమా ప్రమోషన్స్ లో [...]
  • in

    new zealand beauty dubs in Telugu for ‘Krishna Vrinda Vihari’!

    తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో అందమైన కథానాయికలు వరుసగా పరిచయమవుతూ వస్తున్నారు. సాధారణంగా టాలీవుడ్ కి వచ్చే హీరోయిన్స్ బాలీవుడ్ నుంచి గానీ కోలీవుడ్ నుంచి గాని ఉంటారు. ఇక కేరళ నుంచి దిగిపోయే భామల సంఖ్య కూడా ఎక్కువనే. కానీ ఈ సారి 'కృష్ణ వ్రింద విహారి' సినిమా కోసం ఏకంగా న్యూజిలాండ్ భామనే రంగంలోకి దింపారు .. ఆమె పేరే షెర్లీ సెటియా. నాగశౌర్య హీరోగా దర్శకుడు అనీష్ కృష్ణ  రూపొందించిన 'కృష్ణ [...]
  • in

    pooja hegde shocking comments on ‘iron leg’!

    ఇటీవల సైమా అవార్డు ఫంక్షన్లో రెండు అవార్డ్ లను కూడా సొంతం చేసుకుంది. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా నటించిన ఈమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డు వరించిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా పూజా హెగ్డే స్టార్డం గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలియచేసింది. వాటి గురించి ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం. పూజా హెగ్డే మాట్లాడుతూ.. ఈ రేంజ్ రావడానికి నేను ఎంతగా కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఇక [...]
  • in

    CREATER OF “KILIKI LANGUAGE” OF BAHUBALI!

    తెలుగు సినిమాలలో వాడే భాషలో కొన్ని కొత్త ప్రయోగాలు చేసే వారు అందుకు కొన్ని ఉదాహరణలు మాయాబజార్ చిత్రంలో ఘటోత్గజుడు వాడిన " వీరతాళ్ళు" చిన్నమయ్య వాడిన "తసమదీయులు" కింబళీ" వంటి కొత్త పద ప్రయోగాలు ఇప్పటికి ప్రేక్షకుల మనసుల్లో ఉండిపోయాయి ఇటువంటి పదాలు సృష్టించటం లో పింగళి నాగేంద్ర గారు నిష్ణాతులు. ఆ మధ్య వచ్చిన మిధునం చిత్రంలో తనికెళ్ళ కలం నుంచి జాలువారిన "అద్భుతహ!" వంటి పదప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఏకంగా ఒక [...]
  • in

    actress Samantha going for skin Treatment In USA?

    గత కొన్నాళ్లుగా సమంత అనారోగ్యంతో బాధపడుతుంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా జూలై నెల చివరిలో షూటింగ్ జరిగింది.  ఆ తర్వాత సమంత సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ కనిపించకపోవడంతో ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది అంటూ అనేక రకాల ప్రచారాలు తెరమీదకు వచ్చాయి. కొంతమంది అయితే ఆమె గర్భసంచి కూడా తీయించేసుకుంటుందంటూ ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే సమంత మేనేజర్ తన మీదకు [...]
  • in

    ‘Sita Ramam’ Combo back on Cards!

    చాలా ఏళ్ల త‌ర్వాత అయినా స‌రే.. తెలుగులో వ‌చ్చిన ఉత్త‌మ ప్రేమ‌క‌థా చిత్రాల జాబితా తీస్తే అందులో సీతారామం మూవీకి క‌చ్చితంగా చోటు ఉంటుంది. హ‌ను రాఘ‌వ‌పూడి అంత గొప్ప‌గా తీశాడు ఈ చిత్రాన్ని. చాలా సినిమాలు కాల క్ర‌మంలో క్లాసిక్స్ అని, దృశ్య‌కావ్యం అని గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటాయి. కానీ సీతారామం మాత్రం తొలి రోజే క్లాసిక్ అయిపోయింది. దృశ్య‌కావ్యంగా పేరు తెచ్చుకుంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కొంచెం డ‌ల్ నోట్‌తో మొద‌లైన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత గొప్ప‌గా [...]
  • in

    Gautham Menon confirms Gharshana 2 with Venkatesh!

    సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కెరీర్ లో "ఘర్షణ" సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక బ్లాక్ బస్టర్ సినిమా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డీసీపీ రామచంద్ర పాత్రలో వెంకీ అద్భుతమైన నటన ప్రేక్షకులకు ఇప్పటికి గుర్తుంది. వెంకీ పాత్ర అభిమానుల మనసులో చెరగని ముద్ర కూడా వేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అసిన్ హీరోయిన్ గా నటించారు. 2004లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ ఒక [...]
  • in

    JUSTICE DELAYED IS JUSTICE DENIED!

    మహానటి సావిత్రి నట జీవితం ఎంతో ఉజ్వలం, అందరికి ఆదర్శప్రాయం కానీ, ఆమె వ్యక్తిగత జీవితం ఆసాంతం వ్యధాభరితం, విధి ఆమె జీవితం తో ఎంత కర్కశంగా ఆడుకుందో అందరికి తెలిసిన విషయమే, చాలామందికి అదో హెచ్చరిక. దివంగత సావిత్రి గారికి చెందిన నివాస భూమికి సంబంధించిన కేసులో 47 ఏళ్ళ తరువాత ఆమెకు న్యాయం జరిగింది. హైదరాబాద్ లో సావిత్రికి సంబంధించిన 450 కోట్ల విలువ కలిగిన నివాస స్థలం చట్టబద్ధంగా ఆమెకు చెందుతుంది అని [...]
Load More
Congratulations. You've reached the end of the internet.