in

pooja hegde shocking comments on ‘iron leg’!

టీవల సైమా అవార్డు ఫంక్షన్లో రెండు అవార్డ్ లను కూడా సొంతం చేసుకుంది. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా నటించిన ఈమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డు వరించిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా పూజా హెగ్డే స్టార్డం గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలియచేసింది. వాటి గురించి ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం. పూజా హెగ్డే మాట్లాడుతూ.. ఈ రేంజ్ రావడానికి నేను ఎంతగా కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఇక ఈ స్థాయికి రావడం కోసం నా ఇష్టం కూడా వదులుకున్నాను. ఫ్యామిలీకి దూరంగా గడిపాను.. నేనెప్పుడూ స్టార్ డం ను ఫీల్ కాలేదు. కానీ స్టార్ డంను నేను ఎప్పుడు తలకెక్కించుకోలేదు అంటూ పూజా హెగ్డే తెలిపింది.

ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను నేల మీదే ఉన్నాను. గతంలో నన్ను ఐరన్ లెగ్ అన్న వాళ్ళు.. ఇప్పుడు నెంబర్ వన్ అంటున్నారు.. ఐరన్ లెగ్ అన్న సమయంలో ఎలా స్వీకరించానో.. నెంబర్ వన్ అన్న సమయంలో కూడా అలాగే స్వీకరించాను అంటూ ఆమె తెలిపింది. సినిమా రంగంలో స్టార్డం అనేది శాశ్వతం కాదు అని అందువల్ల స్టార్డం గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు అని కూడా ఆమె వెల్లడించింది. ఇక సినిమాలలో బాగా నటించకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా సరే బోల్తా పడాల్సిందే అంటూ కూడా వెల్లడించింది. ఇక ప్రస్తుతం ఈమె త్రివిక్రమ్ , మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాలో నటిస్తోంది..!!

CREATER OF “KILIKI LANGUAGE” OF BAHUBALI!

new zealand beauty dubs in Telugu for ‘Krishna Vrinda Vihari’!